Thursday, 27 June 2019

Village volunteer Applications - know your application status - గ్రామ వాలంటీర్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి

 గ్రామ వాలంటీర్లకు అనూహ్య స్పందన

▪️ గ్రామ వాలంటీర్లకు అనూహ్య స్పందన.

▪️ నాలుగు రోజుల్లో 2లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఆర్టీజీఎస్ వెల్లడి.

▪️ గ్రామ వాలంటీర్‌ వెబ్‌సైట్‌ను 9లక్షల మంది నెటిజన్లు తిలకించారు.

▪️ గ్రామ వాలంటీర్‌ వెబ్‌సైట్‌ను ఆర్టీజీఎస్ రూపొందించింది.

▪️ ఏపీలో 4,33,126 వాలంటీర్ల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాలని నిర్ణయం.

▪️ జాబ్‌కు అర్హహతలు.. పూర్తి వివరాలు ఇవీ...


★ 18-35 వయసు లోపు వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం.

▪️ ఈనెల 24 నుంచి వచ్చే నెల 5వరకు దరఖాస్తుల స్వీకరణ.

▪️ ఇంటర్వ్యూ పద్ధతిలో గ్రామ వాలంటీర్ల ఎంపిక.

▪️ జులై 10వరకు స్క్రూటినీ, జులై 11 నుంచి 25 వరకు ఎంపిక.

▪️ ఆగస్టు 1న గ్రామ వాలంటీర్ అభ్యర్థుల జాబితా ప్రకటన.

▪️ ఆగస్టు 15నాటికి అమలులోకి గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ.

▪️ దరఖాస్తు వెబ్‌సైట్‌...
👇👇👇
 http://gramavolunteer.ap.gov.in


Know your application status మీ అప్లికేషన్ స్థితి తెలుసుకోండి

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top