⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Tuesday, 18 June 2019

కొత్త గా స్కూల్ లో చేరిన పిల్లలు ని CSE WEBSITE లో ఎలా నమోదు చెయ్యాలి??



కొత్త గా స్కూల్ లో చేరిన పిల్లలు ని CSE WEBSITE  లో ఎలా నమోదు చెయ్యాలి??


★ ముందు cse. ap. gov. in లోకి వెళ్ళండి.

★ student information system పై క్లిక్ చేయండి.

★ Passward,
  user id,
  captcha code
 నమోదు చేయండి.
సబ్మిట్ నొక్కండి.

★ స్క్రీన్ పై కనిపించే వాటిలో *child info ను select* చేయండి.

★ ఇందులో New student insert ను  క్లిక్ చేయండి.

★ స్క్రీన్ పై కనిపించే box లో పిల్లవాని *ఆధార్ నెంబర్* ను Enter చేయండి.
Submit నొక్కండి.

★ వెంటనే స్క్రీన్ పై New student details కనిపిస్తాయి.

★ ఇందులో ఉన్న అన్ని కాలమ్స్ పూర్తి చేసి చివర్లో ఉన్న update ఆప్షన్ నొక్కండి.

★ వెంటనే పిల్లవాని పేరు ఆ తరగతి లోకి వచ్చేస్తుంది.

★ ఈ పద్దతి లో ఏ క్లాస్ లో నైనా పిల్లవాడిని మనం కొత్త గా చేర్చుకోవచ్చు.

*CHILD INFO DETAILS*


🎾Child ID మారింది.

🎾Child ID automatic గా ఇవ్వబడింది.

🎾6,7,8,9 తరగతుల పిల్లలకు ఫోటోలు, సంతకాలు, mobile నెంబర్ అవసరం లేదు.

🎾10 వ తరగతి విద్యార్థులకు ఫోటో మరియు సంతకం upload చేయాలి. Mobile number కూడా వేయాలి.

🎾Mandatory fields అన్నీ పూర్తిచేయాలి. చాలావరకు site లోనే పూర్తిచేయబడి వున్నాయి.

🎾First, Second, Third languages, section, uniforms, transportation details లాంటివి పూర్తిచేయాల్సి ఉంటుంది.

🎾Child info updation పూర్తి అయితేనే Text Books info upload అవుతుంది.

🎾కనుక urgent గా Student Edit Details లో పాఠశాలలో ఉన్న అందరి విద్యార్థుల సమాచారాన్ని *UPDATE* చేయాలి.

Child info web site link


*💐మన స్కూల్లో కొత్తగా జాయిన్ అయిన విద్యార్థుల అడ్మిషన్స్ ను Child Info Web Site లో ఎలా Online లో ఎక్కించాలో, Online లో TC ఎలా ఇవ్వాలో తెలుసుకొనే విధానం కొరకు క్రింది వీడియో లింక్ ని క్లిక్ చేయండి*

https://youtu.be/ApcrzGrCo9g

0 comments:

Post a Comment

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top