Tuesday, 18 June 2019

CSE Video Confarence Highlets - CSE వారు అన్ని జిల్లాల DEO లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లోని ముఖ్యాంశాలు.


 CSE వారు అన్ని జిల్లాల DEO లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లోని ముఖ్యాంశాలు.

♦ పదవతరగతిలో ఇంటర్నల్ మార్కులు లేకపోయినా యధావిధిగా ప్రతి సంవత్సరంలాగే FAలు, SA లు నిర్వహించి మార్కులు  CSE website లో అప్లోడ్ చేయాలి.

♦"అమ్మఒడి పథకం క్రింద మాస్కూల్లో మీ పిల్లలను చేర్పిస్తే  మీకు 15,000/_అందుతాయి" అని ప్రైవేట్ స్కూల్స్ యాడ్స్ ఇస్తున్నట్లైతే వాటిని విద్యాశాఖ దృష్టికి తీసుకురావాలి.

♦ప్రతిరోజూ ఉదయం అరగంట పాటు ఆనందవేదిక పీరియడ్ ను ప్రతి తరగతికి మొదటి పీరియడ్ బోధించే క్లాస్ టీచర్ తీసుకొవాలి.

♦ప్రతి నెలా 1, 3వ శనివారాలు నో బ్యాగ్ డే గా పాటిస్తూ అకడమిక్ కాలెండర్ లో ఇచ్చిన విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి.

♦అకడమిక్ కాలెండర్ లో 6, 7, 8 తరగతుల సిలబస్ తగ్గింపు గురించి స్పష్టంగా ఇవ్వబడింది. అయితే NCERT సూచనల ప్రకారం సిలబస్ తగ్గింపు నిర్ణయం జరిగేనాటికే బుక్స్ ప్రింటైనందున అకడమిక్ కాలెండర్ లో తొలగించినట్లు చూపిన పాఠ్యాంశాలు చెప్పనవసరం లేదు.


0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top