బ్యాంక్ పనివేళల్లో మార్పు
ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు
ఆర్టీజీఎస్ ద్వారా ఎంతైనా లావాదేవీలు
బ్యాంకు పనివేళల సమయాన్ని పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అలాగే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) ద్వారా ఎంతైనా లావాదేవీలు జరుపుకోవచ్చు. కమీషన్లు కూడా తగ్గిస్తూ వ్యాపార వర్గాలకు ఆర్బీఐ శుభవార్త చెప్పింది. జూన్ 1 నుంచి మారిన పనివేళలతో పాటు కమీషన్ల తగ్గింపు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆర్బీఐ నిర్ణయం ప్రజలకు, వ్యాపారస్తులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. ఇప్పటి వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు బ్యాంకు పనిచేసేది. అయితే ఇక నుంచి సాయంత్రం 6 గంటల వరకు బ్యాంకులు పనిచేస్తాయి. ఆర్టీజీఎస్ ద్వారా జరిపే లావాదేవీలకు కమీషన్ ఉండేది. ఇప్పుడు తగ్గించింది. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల్లోపు జరిపే ఆర్టీజీఎస్ ద్వారా జరిపే లావాదేవీలకు కమీషన్ ఉండదు. 11 నుంచి ఒంటిగంట వరకు రూ.2, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 వరకు రూ.5 కమీషన్ తీసుకుంటారు. ఆర్టీజీఎస్ ద్వారా ఎంతైనా లావాదేవీలు జరుపుకోవచ్చు. జిల్లాలో 32 బ్యాంకులు, 390 బ్రాంచ్‌లున్నాయి. మారిన సమయం, ఆర్టీజీఎ్సపై కమీషన్ తగ్గింపు వ్యాపారస్తులకు ఉపయోగపడనుంది.

0 comments:
Post a Comment