Monday, 3 June 2019

APEAMCET Results released Tomorrow - రేపే ఏపీ ఎంసెట్‌ ఫలితాలు

 రేపే ఏపీ ఎంసెట్‌ ఫలితాలు

★ ఏపీ ఎంసెట్‌ - 2019 ఫలితాల విడుదలకు తేదీ ఖరారు.

★ ఈ ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు.

★ ప్రభుత్వ అనుమతితో ఈ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు.

★ తెలంగాణ ఇంటర్‌ మార్కుల్లో నెలకొన్న గందరగోళం కారణంగా ఎంసెట్‌ ఫలితాల్లో జాప్యం జరిగిన విషయం తెలిసిందే.

★ తెలంగాణకు చెందిన 36వేల మందికి పైగా విద్యార్థులు ఏపీ ఎంసెట్‌ రాశారు.

★ వీరికి ర్యాంకులు కేటాయించేందుకు ఇంటర్‌ మార్కులు అవసరం కానున్నాయి.

★ ఇంటర్‌ మార్కులకు ఎంసెట్‌లో 25% వెయిటేజీ ఉంది.

★ మొత్తం 2,82,901 మంది విద్యార్థులు ఎంసెట్‌ పరీక్ష రాశారు.

★ ఇంజినీరింగ్‌ పరీక్షకు 1,85,711 మంది హాజరు కాగా.. వ్యవసాయ, వైద్య విద్య పరీక్షకు 81,916మంది హాజరయ్యారు.

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top