Search This Blog

Friday, 7 June 2019

AP - CM Jagans Cabinet list of ministers - ఏపీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న మంత్రుల జాబితా




అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర మంత్రివర్గం కొలువుతీరింది. 25 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంత్రులందరి చేతా ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. అయితే, మంత్రుల శాఖలను ఖరారు చేస్తూ జగన్‌ గవర్నర్‌ ఆమోదానికి పంపగా.. ఆయన మంత్రుల శాఖలకు ఆమోదం తెలిపారు.
మంత్రులు-శాఖల వివరాలు..
మేకతోటి సుచరిత-హోంశాఖ
అవంతి శ్రీనివాస్‌-పర్యాటక శాఖ
బొత్స సత్యనారాయణ - మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ,
ధర్మాన కృష్ణ దాస్‌- రోడ్లు, భవనాలు
అనిల్‌ కుమార్‌ యాదవ్‌ -జలవనరుల శాఖ
మేకపాటి గౌతం రెడ్డి : పరిశ్రమలు, వాణిజ్యం
పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌ -రెవెన్యూ శాఖ
కన్నబాబు - వ్యవసాయ శాఖ
పుష్ప శ్రీవాణి - గిరిజన సంక్షేమం
తానేటి వనిత -మహిళా, శిశు సంక్షేమం
కొడాలి నాని-పౌర సరఫరాల శాఖ
మోపిదేవి వెంకటరమణ-పశుసంవర్థక శాఖ
పినిపే విశ్వరూప్‌- సాంఘిక సంక్షేమం
ఆళ్ల నాని- వైద్య,ఆరోగ్య శాఖ
పేర్ని నాని -రవాణా, సమాచార శాఖ
ఆదిమూలపు సురేశ్‌- విద్యాశాఖ
బాలినేని శ్రీనివాస్‌ - అటవీ,పర్యావరణం
గుమ్మనూరు జయరాం-కార్మిక, ఉపాధి శాఖ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -పంచాయతీరాజ్‌




ఏపీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న మంత్రుల జాబితా విడుదలయ్యింది. విజయవాడలో గవర్నర్ నరసింహన్‌‌ను కలిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రుల జాబితాను అందజేయగా.. తర్వాత కేబినెట్ జాబితాను విడుదల చేశారు. సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యత ఇచ్చి మొత్తం 25మందికి బెర్తులు ఖరారు చేశారు.
జగన్ తన కేబినెట్‌లో సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యత ఇచ్చారు. మంత్రి వర్గంలో ఓ మైనార్టీ, ఏడుగురు బీసీలు, ఐదుగురు ఎస్సీలు, నలుగురు కాపు, నలుగురు రెడ్డి, ఒక ఎస్టీ, ఒక కమ్మ, ఒక క్షత్రియ, ఒక వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించారు. ఇక స్పీకర్‌గా తమ్మినేని సీతారాం.. డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్‌ పదవులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
మంత్రివర్గ జాబితా ఇలా ఉంది
ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట-శ్రీకాకుళం జిల్లా)
పాముల పుష్ప శ్రీ వాణి (కురుపాం-విజయనగరం జిల్లా)
బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి-విజయనగరం జిల్లా)
అవంతి శ్రీనివాసరావు (భీమిలి-విశాఖపట్టణం జిల్లా)
పిల్లి సుభాష్ చంద్రబోస్ (ఎమ్మెల్సీ-తూర్పుగోదావరి జిల్లా)
పినిపే విశ్వరూప్ (అమలాపురం-తూర్పుగోదావరి జిల్లా)
కురసాల కన్నబాబు (కాకినాడ రూరల్-తూర్పుగోదావరి జిల్లా)
ఆళ్ల నాని (ఏలూరు-పశ్చిమగోదావరి జిల్లా)
తానేటి వనిత (కొవ్వూరు-పశ్చిమగోదావరి జిల్లా)
చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు (ఆచంట-పశ్చిమగోదావరి జిల్లా)
వెల్లంపల్లి శ్రీనివాస్ (విజయవాడ వెస్ట్-కృష్ణా జిల్లా)
కొడాలి నాని (గుడివాడ-కృష్ణా జిల్లా)
పేర్ని నాని (మచిలీపట్నం-కృష్ణా జిల్లా)
ఆళ్ల రామకృష్ణారెడ్డి (మంగళగిరి-గుంటూరు జిల్లా)
మేకతోటి సుచరిత (పత్తిపాడు-గుంటూరు జిల్లా)
మోపిదేవి వెంకటరమణ (గుంటూరు జిల్లా)
బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు-ప్రకాశం జిల్లా)
మేకపాటి గౌతమ్ రెడ్డి (ఆత్మకూరు-నెల్లూరు జిల్లా)
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు-చిత్తూరు జిల్లా)
నారాయణ స్వామి (గంగాధర నెల్లూరు-చిత్తూరు జిల్లా)
శంకర్ నారాయణ (పెనుకొండ-అనంతపురం జిల్లా)
గుమ్మనూరు జయరాం (ఆలూరు-కర్నూలు జిల్లా)
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (డోన్-కర్నూలు జిల్లా)
అంజాద్ బాషా (కడప-కడప జిల్లా)

AP Village volunteer Notification Details...

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top