Monday, 10 June 2019

AP Cabinet meeting decessions - AP కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..




AP కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

➤ సామాజిక పెన్షన్లు రూ.2250కి పెంపు
➤ ఆశా వర్కర్ల జీతాలు 3000 నుంచి 10,000కు పెంపు
➤ *ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ చెల్లింపునకు ఆమోదం. పెంచిన ఐఆర్‌ జులై నుంచి అమలు.
➤ సీపీఎస్ రద్దుకు కేబినెట్ ఆమోదం. ఇందుకోసం కమిటీ ఏర్పాటు. న్యాయ, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సీపీఎస్ రద్దు ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు.
➤ జనవరి 26 నుంచి ‘‘అమ్మ ఒడి’’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులను ఈ పథకానికి అర్హులుగా పేర్కొన్నారు.
➤ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్ సుముఖత. కమిటీ ఏర్పాటు. ఈ కమిటీ మూడు నెలల్లో నివేదిక ఇవ్వనుంది.
➤ వైఎస్సార్‌ రైతు భరోసా అమలుపై కేబినెట్‌లో చర్చించారు. అక్టోబర్ 15 నుంచి అమలు చేయాలని నిర్ణయం.
➤ గిరిజన సంక్షేమశాఖలోని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు. రూ. 400 నుంచి 4000 వరకు వేతనాల పెంచుతూ నిర్ణయం.
➤ టీడీపీ హయాంలో ఉన్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలన్నీ రద్దు. పారదర్శకంగా కొత్త ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఏర్పాటు.
➤ మున్సిపల్, పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.18వేలకు పెంపు.
➤ కొత్త ఇసుక విధానం.
➤ స్కాం లను వెలికితీస్తే అధికారులతో పాటు మంత్రులను సైతం సన్మానించాలని నిర్ణయించారు.
➤ అన్ని నామినెటెడ్ పదవుల రద్దుకు త్వరలో ఆర్డినెన్స్.
➤ ప్రతి ఏటా ఆరు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం.
➤ అంగన్ వాడీ, హోంగార్డుల జీతాలు పెంపు.

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top