Sunday, 26 May 2019

WhatsApp latest update ready -వాట్సాప్‌లోనూ ప్రకటనలు


వాట్సాప్ వినియోగదారులారా.. సిద్ధంకండి!

★ ఇప్పటివరకూ వాట్సాప్‌ యాడ్‌ ఫ్రీ యాప్‌(ప్రకటనలు లేని యాప్‌)గా వినియోగదారులకు ఎన్నో సేవలు అందిస్తూ వస్తోంది.

★ ఇక నుంచి వాట్సాప్‌లోనూ ప్రకటనలు కనిపించనున్నాయి.

★ వచ్చే ఏడాది నుంచి వాట్సాప్‌ స్టేటస్‌లో యాడ్స్‌ ఉంటాయట.

★ ఇటీవల నెదర్లాండ్స్‌లో జరిగిన ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌ సదస్సులో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

★ ‘2020 నుంచి వాట్సాప్‌లో ప్రకటనలు వస్తాయి.

★ వినియోగదారుల స్టేటస్‌లో అవి కనిపిస్తాయి.

★ తాజాగా ఫేస్‌బుక్‌ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వాట్సాప్‌ స్టేటస్‌లో ఫొటోలు, టెక్ట్స్‌, వీడియోలు, యానిమేటెడ్‌ జిఫ్‌లను వినియోగదారులు పంచుకోవచ్చు.

★ 24 గంటల తర్వాత అవి కనుమరుగవుతాయి. ‘వాట్సాప్‌ బీటా ఆండ్రాయిడ్‌ 2.18.305లో ప్రకటనలను తీసుకొస్తోంది.

★ ప్రస్తుతం ఇవి వినియోగదారులకు కనిపించవు. భవిష్యత్‌లో ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ ఎనేబుల్‌ చేయనుంది.

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top