★ పీజీఈసెట్ ర్యాంకు ఆధారంగా 12 ఇంజినీరింగ్ పీజీ కోర్సులు, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిన.
★ త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటన.
★ పీజీ ఈసెట్-2019 ర్యాంకు కార్డులు నేడు విడుదల.
★ అధికారిక వెబ్సైట్లో ర్యాంకు కార్డులు అందుబాటులో ఉన్నవి.
★ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వెబ్సైట్ నుంచి తమ ర్యాంకు కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
★ అభ్యర్థులు తమ పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్టికెట్ నెంబరు, పుట్టిన తేదీ వివరాలను నమోదుచేసి ర్యాంకు కార్డు పొందవచ్చు.
★ ర్యాంక్ కార్డును ఈక్రింది వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు...
👇🏻👇🏻👇🏻
https://sche.ap.gov.in/pgecet/PGECET/PGECET_GetRankCard.aspx
0 comments:
Post a Comment