Tuesday, 14 May 2019

PayTM 1st card - PayTM credit cards - Details




పేటీఎం ఫ‌స్ట్ కార్డ్‌ విడుదల

★ ప్రముఖ యాప్‌ పేటిఎం తన కస్టమర్ల కోసం పేటీఎం ఫస్ట్‌ కార్డ్‌ పేరిట ఓ నూతన క్రెడిట్‌ కార్డును ఈరోజు భారత్‌లో విడుదల చేసింది.

★ సిటీ బ్యాంక్‌తో భాగ‌స్వామ్యం అయిన పేటీఎం ఈ కార్డును ఈరోజు ప్రవేశపెట్టింది.

★ ఈ కార్డు ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌కు 1 ప‌ర్సంట్ యూనివ‌ర్స‌ల్ అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది.

★ కాగా ఈ కార్డును పొందేందుకు ఎలాంటి చార్జిలు లేవు.

★ అలాగే ఇంట‌ర్నేష‌న‌ల్‌గా కూడా ఈ కార్డును వాడుకోవ‌చ్చు.

★ ఇక ఈ కార్డును ఉప‌యోగించి ఏడాదికి రూ.50వేల‌కు పైగా వాడుకుంటే వార్షిక ఫీజు రూ.500 ల‌ను ర‌ద్దు చేస్తారు.

★ ఈ కార్డుతో క‌స్ట‌మ‌ర్లు ప‌లు వ‌స్తువుల‌ను ఈఎంఐ విధానంలోనూ కొనుగోలు చేసే అవ‌కాశం క‌ల్పిస్తున్నారు.

★ ఇక ఈ కార్డు కావాలంటే పేటీఎం క‌స్ట‌మ‌ర్లు పేటీఎం యాప్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.

★ దేశంలోనే ఈ త‌ర‌హా క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్న మొద‌టి కార్డు ఇదే కావ‌డం విశేషం.

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top