Panchayat Secretary Examination center change option enabled
పంచాయతీ కార్యదర్శి పరీక్షా కేంద్రాల ఆప్షన్ల మార్పు
పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలను మార్పు చేసుకోవడానికి ఏపీపీఎస్సీ అవకాశం కల్పిస్తున్నది. ఏప్రిల్ 21న నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టులో పలువురు అభ్యర్థులు తమ సొంత జిల్లా కాకుండా వేరే జిల్లాలోని పరీక్షా కేంద్రాలకు ఆప్షన్ ఇచ్చారు. దీంతో వారు తమ జిల్లాల్లో స్థానికేతరులు అవుతున్నారు. అభ్యర్థుల విన్నపం మేరకు పరీక్షా కేంద్రాల మార్పుకు 5 రోజుల పాటు అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది. ఈ నెల 22 నుంచి 26 వరకు పరీక్షా కేంద్రాల ఆపన్లను మార్పు చేసుకోవచ్చని, ఇదే చివరి అవకాశం.
Panchayat Secretary Examination center change option

0 comments:
Post a Comment