Tuesday, 28 May 2019

Kiddle- web search engine safety for children.It is powered by Google Custom Search- భలే కిడిల్‌ గూగుల్‌ సంస్థ కొత్త సెర్చ్‌ ఇంజిన్‌ చిన్నారులకు సంబంధించిన అంశాలతో రూపకల్పన

Kiddle.co is a web search engine and online encyclopedia emphasizing safety for children. It is powered by Google Custom Search and employs SafeSearch, with minor refinements. The user enters topics in the search toolbar, and Kiddle returns and ranks its findings, with its first three results being suitable for children to read as well as of an easy reading level. During its release in 2016, it was criticized for blocking certain search terms with regards to sexuality, and has since unblocked them.
భలే కిడిల్‌

గూగుల్‌ సంస్థ కొత్త సెర్చ్‌ ఇంజిన్‌

చిన్నారులకు సంబంధించిన అంశాలతో రూపకల్పన

కిడిల్‌’తో భయం లేదు..

గూగుల్‌ సంస్థ చిన్నారుల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ‘కిడిల్‌’ సెర్చ్‌ ఇంజిన్‌ ఎంతో సురక్షితం, సౌలభ్యంగా ఉంటుంది. విజ్ఞానం, వినోద్మాతక అంశాలు ఇందులో పొందుపరిచారు. ఒక వెబ్‌సైట్‌ నుంచి మరో లింక్‌లోకి వెళ్లే వీలు లేకుండా చేశారు. ఇందులో ఎంత వెతికినా, ఏది చూసినా... పిల్లలకు సంబంధించినవే కనిపిస్తాయి. చిన్నారులు నిత్యం నెట్‌ ప్రపంచంలోనే ఉంటున్న ఇలాంటి సమయంలో ‘కిడిల్‌’ ఎంతో ప్రయోజనకరంగా మారింది. స్మార్ట్‌ ఫోన్, ట్యాబ్, కంప్యూటర్లలో దీన్ని వినియోగించొచ్చు.

ఇలా చేస్తే మంచిది.

 తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలు ఎలక్ట్రానిక్‌ పరికరాలు చూసేలా జాగ్రత్త పడాలి.

నిత్యం వారు ఎలక్ట్రానిక్‌ పరికరాలతో గడిపే సమయాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి.

చదువు, ఆటలు, కళలకు సంబంధించిన వాటినే చూపించాలి.

కిడిల్‌లో ఇలాంటి అంశాలన్నీ పొందుపరిచారు.

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top