Friday, 10 May 2019

Download... Inter supplementary Hall Tickets and Time Table

 ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టిక్కెట్లు

★ ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల హాల్‌టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.


★ విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

★ హాల్‌ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే విధానం ఇలా..
👇🏻👇🏻👇🏻
★ ఇంటర్ హాల్‌టికెట్ల కోసం విద్యార్థులు మొదటగా.. https://jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్‌ సందర్శించాలి.

★ అక్కడే పేజీలో Notifications & Notice Board దానికింద Latest Notifications కనిపిస్తాయి.

★ Latest Notifications కింద Board of Intermediate దాని కింద.. 'I.P.A.S.E. MAY-2019 Hall-Tickets Download' మనకు కనిపిస్తాయి.

★ Hall-Tickets Download కింద First Year, Second Year అనే రెండు లింక్స్ కనిపిస్తాయి.

★ విద్యార్థి ఏ సంవత్సరమో ఎంపిక చేసుకొని.. సంబంధిత హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

★ వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు పొందేవారు (CTRL + -) కీ వర్డ్ ద్వారా స్క్రీన్ సైజును తగ్గించుకుని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

★స్మార్ట్‌ఫోన్ ద్వారా హాల్‌టికెట్లు మరింత సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

★ మొదటి సంవత్సర హాల్ టిక్కెట్స్ డౌన్ లోడ్ కొరకు..
👇🏻👇🏻👇🏻
https://jnanabhumi.ap.gov.in/FirstYearHallTickets.edu

★ రెండవ సంవత్సరo హాల్ టిక్కెట్స్ కోసం డౌన్ లోడ్ కొరకు..
👇🏻👇🏻👇🏻
https://jnanabhumi.ap.gov.in//SecondYearHallTickets.edu

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top