Friday, 31 May 2019

CM Jagan review on school MDM Details భోజన పథకంపై సీఎం జ‌గ‌న్‌ సమీక్ష



భోజన పథకంపై సీఎం జ‌గ‌న్‌ సమీక్ష

★ తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో శుక్ర‌వారం మధ్యాహ్న భోజన పధకంపై అక్షయపాత్ర ఫౌండేషన్, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సిఎం జ‌గ‌న్‌ సమీక్ష నిర్వ‌హించారు.

 ఈసంద‌ర్భంగా సిఎం జ‌గ‌న్ మాట్లాడిన ముఖ్య అంశాలు ఇవే..

★ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తేవాల‌ని సూచన.

★ ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మొగ్గు చూపేలా పాఠశాలలు తీర్చిదిద్దాలి.

★ స్కూల్స్ లో అవసరం అయిన అన్ని మౌలిక సదుపాయాలు, వసతులు వెంటనే ఏర్పాటు చేయాల‌న్నారు.

★ భోజనం, తాగునీరు, వసతులు అన్ని పకడ్బందీగా ఉండాలి.

★ మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీపడద్దు.

★ విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు సౌకర్యవంతమైన వంటశాలలు నిర్మించాల‌ని చెప్పారు.

★ ఇది ప్రాథమిక సమావేశం, మళ్ళీ సమావేశం లోపు పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని రండ‌ని అధికారుల‌కు జ‌గ‌న్ ఆదేశం.

2 comments:

  1. Very good decissin-making by honourable CM sir

    ReplyDelete
  2. సంకల్ప బలంతో , యువజన ఆలోచనా విధానంతో, విప్లవాత్మక ఆశయంతో నవభారత కలలను పాదుకొల్ప నవ్య ఆంధ్ర పాలకునిగా జగన్ మోహన రెడ్డను శతద్రయోధుని తొలి అడుగులకు శుభాకాంక్షలు...

    ReplyDelete

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top