Search This Blog

Tuesday, 7 May 2019

Big relief to students! NCERT syllabus to be reduced by half from 2019 session, Details -ఏ పీ లో బడిపిల్లలకు తగ్గనున్న భారం.. సగానికి తగ్గనున్న సిలబస్






According to Prakash Javadekar, the school syllabus was more than that of BA and BCom courses, and now students can get time for other activities for their all-round development.

Human Resource Development Minister Prakash Javadekar announced that the school students will be relieved as NCERT syllabus will be reduced to half from 2019 academic session, as per an interview in Rajya Sabha TV channel.

He asked NCERT to do the same and believes that at the stage of development of cognitive skills, students need to be given full freedom.

School syllabus more than B.A. and B.Com courses:
According to him, the school syllabus was more than that of BA and BCom courses, and now students can get time for other activities for their all-round development.

Examinations and detentions to be re-introduced:
He also elaborated on the reforms in school education under consideration and announced that the examinations and detentions will be introduced as per the channel reports
He further told the channel that a bill in this regard will be considered in Parliament in the next part of the Budget Session
One time failure to get another chance:
If a student fails in March, he or she would get another chance in May and if a student flunks both the times, then only he or she would be detained, according to Javadekar.

Expressed concerns over the poor quality of teachers:
He highlighted the fact that at under the Right to Education Act, only five lakh out of 20 lakh teachers who were to be trained by 2015 could be covered.
Over 14 lakh teachers were undergoing a skill up gradation programme but its results weren't good.


ఏపీలో బడిపిల్లలకు తగ్గనున్న భారం.. సగానికి తగ్గనున్న సిలబస్

2020-21 విద్యాసంవత్సరం నుంచి కొత్త పాఠ్య ప్రణాళిక

⭐పాఠ్యప్రణాళిక కోసం 'సర్వే'.. వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ

⭐ఫిజికల్ ఎడ్యుకేషన్, ప్రాక్టికల్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం

⭐విద్యార్థులపై తగ్గనున్న సిలబస్ భారo

⭐ఎన్‌సీఈఆర్‌టీ సూచనల మేరకు ఏపీ విద్యాశాఖ నిర్ణయం

⭐ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. అధిక సిలబస్‌తో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు ఊరట కల్పించే దిశగా ఏపీ పాఠశాల విద్యాశాఖ అడుగులు వేస్తోంది.

⭐ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న సిలబస్‌ను 50 శాతానికి తగ్గించాలని విద్యాశాఖ నిర్ణయించింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

⭐ఇందుకోసం మే రెండోవారం నుంచి పాఠశాల విద్యాశాఖ అధికారులు సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వే ద్వారా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వ్యక్తుల నుంచి సలహాలు, సూచనలు సేకరించనున్నారు.

⭐కొత్త పాఠ్య ప్రణాళిక 2020-21 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 1 నుంచి 10 వరకు అన్ని తరగతుల సిలబస్‌కు ఈ మార్పు వర్తించనుంది. సిలబస్ తగ్గించడం వల్ల విద్యార్థులు బేసిక్ కాన్సెప్ట్స్‌ను, ప్రాక్టికల్ అప్లికేషన్స్‌ను సులువుగా అర్థం చేసుకుంటారు. అనవసరమైన సమాచారంతో ఒత్తిడికి గురికాకుండా వ్యక్తిత్వ లక్షణాలకు మెరుగు పరచుకునే వీలుంటుంది. రిపీటెడ్‌గా వచ్చే పాఠ్యాంశాలను సిలబస్ నుంచి తొలగిస్తారు.

⭐విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం.. సర్వేకు సంబంధించిన క్వశ్చనీర్‌ను తయారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆన్‌లైన్ ద్వారా చేపట్టే ఈ సర్వేలో సమాజంలోని వివిధ విభాగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, ప్రొఫెసర్స్, ఇంజినీర్స్, తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి సూచనలు సేకరించనున్నారు. మొత్తంగా కనీసం 50 వేల మంది అభిప్రాయాలు సేకరించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

⭐ప్రశ్నలకు జవాబులు ఇచ్చే ముందు.. సంబంధిత వ్యక్తులు పుస్తకాలను లేదా నిర్ణీత చాప్టర్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తారు.

 ⭐వారే సిలబస్ చూసి రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.

సిలబస్‌లో ఎలాంటి పాఠ్యాంశాలను ఉంచాలో.. ఎలాంటి పాఠ్యాంశాలను ఉంచకూడదో లాంటి అంశాలతోపాటు.. మార్పులు చేయాల్సిన పాఠ్యాంశాలను కూడా వారే నిర్ణయిస్తారు.

⭐దాదాపు నెలపాటు ఈ సర్వే నిర్వహించనున్నారు. సర్వే నివేదిక ఆధారంగా.. సిలబస్‌ తగ్గింపుపై నిపుణులతో విద్యాశాఖ అధికారులు సమీక్ష జరపనున్నారు. కొత్త పాఠ్యప్రణాళికలో శారీరక విద్య (ఫిజికల్ ఎడ్యుకేషన్), ప్రయోగాత్మక అభ్యాసనం (ప్రాక్టికల్ లెర్నింగ్)తోపాటు విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top