Best Available Schools (BAS )Admission Notification 2019 Andhrapradesh
బెస్ట్ అవెలబుల్ పథకం
★ సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్నదే బెస్ట్అవెలబుల్ పథకం.
★ ఈపథకం కింద కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో రెసిడెన్షియల్, నాన్రెసిడెన్షియల్ (డే స్కాలర్)కింద చదువుకునేందుకు అవకాశం.
★ షెడ్యూల్కులాల(ఎస్సీ) విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
★ రెసిడెన్షియల్ కింద ఐదో తరగతికి ప్రవేశాలు కల్పిస్తారు.
★ ప్రవేశం కోసం విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది.
★ నాలుగో తరగతి సిలబస్లో 50 మార్కులకు పరీక్ష ఉంటుంది.
★ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థి నమోదు చేసుకున్న సెల్ నంబర్లకు సంక్షిప్త సమాచారం ద్వారా హాల్టికెట్ నంబరు, పరీక్ష రాయాల్సిన సెంటరు వివరాలను తెలియజేస్తారు.
★ ఐదో తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లితండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.65 వేలు,
★ పట్టణ ప్రాంతాల వారికి రూ.75 వేలు (లక్షకు మించి ఉండరాదు) ఉండాలి.
★ నాన్రెసిడెన్షియల్ పథకం కింద ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల ఎంపిక ఎలక్ట్రానిక్ లాటరీ ప్రక్రియద్వారా జరుగుతుంది.
★ ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తు నకలు కాపీలను ఈ నెల 26 లోపు సంబంధిత కార్యాలయాల్లో అందజేయాలి.
★ ఆసక్తిగల విద్యార్థులు ఈక్రింది ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు..
👇🏻👇🏻👇🏻
http://jnanabhumi.ap.gov.in

1st class lottery date.please tell me sir
ReplyDeleteBest available schools 1st class lottery date please tell me sir
ReplyDelete