Friday, 17 May 2019

AP EDCET RESULTS


AP ఎడ్ సెట్ ఫలితాలు విడుదల

🔅 ఫలితాలను విద్యామండలి ఛైర్మన్ విజయరాజు, ఎడ్‌సెట్ ఛైర్మన్ రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు.96.75 శాతం మంది అర్హత సాధించారు.

🔅18వ తేది నుంచి ర్యాంక్ కార్డులు డౌన్‌లౌడ్ కు అవకాశం.జూలై మొదటి వారంలో కౌన్సెలింగ్ నిర్వహణ.

🔅56 సెంటర్లలో ఎడ్‌సెట్ పరీక్షలు నిర్వహించారు.14,019 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 11,650 మంది విద్యార్థులు ఎగ్జామ్‌కు హాజరయ్యారు. 11,490 మంది విద్యార్థులు అర్హత సాధించారు.

🔅 మొదటి ర్యాంకర్లు వీరే...⤵

▫సోషల్‌లో నాగసుజాత,ఫిజికల్‌ సైన్సులో సాయిచంద్రిక,మ్యాథ్స్‌లో పి.పల్లవి, ఆంగ్లంలో హరికుమార్‌,బయాలజీలో మణితేజ మొదటి ర్యాంకు సాధించారు.

🔅 ఫలితాలను కొరకు

https://sche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top