Search This Blog

Sunday, 28 April 2019

Online course for all teachers in the state on Apexx Diksha App by SCERT AP

Online course for all teachers in the state on Apexx Diksha App by SCERT AP


*✨ దీక్ష యాప్‌*

★ ఉపాధ్యాయులకు వేసవి శిక్షణా తరగతులు ఈసారి భిన్నంగా జరుగనున్నాయి.

★ ఇంటి నుంచే శిక్షణ పొందే అవకాశాన్ని ఎస్‌సీఈఆర్టీ(రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణామండలి) కల్పించింది.

★ ఉపాధ్యాయులు వారి వారి చరవాణుల్లో ‘దీక్ష’ యాప్‌ను పొందుపర్చుకోవాల్సి ఉంటుంది.

★ ఈ ఏడాది ఫిబ్రవరిలో విద్యార్థుల  రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్‌ అఛీవ్‌మెంట్‌ సర్వే(నాస్‌), స్టూడెంట్స్‌ లెవల్‌ అఛీవ్‌మెంట్‌ టెస్ట్‌(స్లాస్‌) నిర్వహణ.

★ అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఈ శిక్షణ తీసుకోవాలి.

★ ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా మే ఒకటో తేదీ నుంచి 7వ తేదీ లోపు తమ పేరును దీక్ష యాప్‌లో నమోదు చేసుకోవాలి.

★ ఆన్‌లైన్‌లో ఎపిఇకెఎక్స్‌ సైట్‌లోకి వెళ్లాలి.

★ అక్కడ ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ అయి ఉంటే సరే.. లేకపోతే లాగిన్‌జోన్‌లోకి వెళ్లాలి.

★ అక్కడ టీచర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్‌ అయితేనే శిక్షణ పొందాల్సిన కార్యక్రమాలు తెలుస్తాయి.

★ అక్కడ మొబైల్‌ నెంబరు అడుగుతుంది. ఇప్పటికే అధికారికంగా సీఎస్‌ఈసైట్‌లో ఉన్న మొబైల్‌ నెంబరును ఇవ్వాలి.

★ అప్పుడు ఇచ్చిన మొబైల్‌ నెంబరు లేకపోతే ట్రెజరీకోడ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అక్కడే ఒక ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది.

★ దీక్షయాప్‌ ప్లేస్టోర్‌ నుంచి
ఉపాధ్యాయులంతా తమ చరవాణిలో దీక్ష యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

★ దాన్ని ఓపెన్‌ చేశాక విద్యార్థి, ఉపాధ్యాయుడు అని వస్తుంది. అందులో ఉపాధ్యాయుడు అనే దానిపై క్లిక్‌ చేస్తే అంతకు ముందు రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇచ్చిన మొబైల్‌ నెంబరు, పాస్‌వర్డ్‌ నమోదు చేసి కోర్సు సెల్‌లోకి వెళ్లాలి.

★ ప్రాథమిక ఉపాధ్యాయులకు ఒక కోర్సు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో భాషా ఉపాధ్యాయులకు ఒక కోర్సు, సబ్జెక్టు ఉపాధ్యాయులకు మరో కోర్సు ఉంటుంది.

★ వీటిలో ఎవరికి వర్తించే కోర్సు వాళ్లు పూర్తి చేయాలి. 8 వీడియోలు, 7 పీడీఎఫ్‌లు, 5 ఈసీఎంఎల్‌ ఉంటాయి.

★ వీటిని ఈనెల 31వలోపు ఎప్పుడో ఒకప్పుడు చూడాలి. వీడియో మొత్తం చూశాక నూరుశాతం పూర్తి చేసినట్లు స్టేటస్‌ పైన కనిపిస్తుంది.

★ తర్వాత పరీక్ష రాయాలి. దానిలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. వాటికి జవాబు రాయాలి.



All the MEOs & Headmasters are informed that the CSE & SCERT has created online course on DIKSHA for the dissemination of the results of the NAS, SLAS surveys to all the Teachers. Hence, all the Heads of Institutions are instructed to intimate the same to all the Teachers to login in through APEKX & DIKSHA for online courses. Necessary instructions were already mailed to all the HMs/ MEOs.

The online course schedule is from 1.5.19 to 31.5.19. Teachers can also visit bit.ly/dikshavideo link for guidance.

Primary Teachers login link is bit.ly/priscert

UP & High Schools Language Teachers login link is bit.ly/lhsscert.

UP & High Schools Non-Language Teachers login link is bit.ly/nlhsscert.

More Detilas...... read the proceedings

Download.... Diksha App

Register your Details with Email / Phone Number ...Direct Link to Registration

1 comment:

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top