Instructions for postalballot voting
పోస్టల్ బ్యాలెట్ వినియోగించే విధానం
పోస్టల్ బాలట్ కవర్ తీసుకుంటే అందులో 13A ,13B , 13C ,13D కవర్లు ఉంటాయి.
1.ఇందులో 13 A కవర్ లో declaration form లో assembly/parliament ను specify చేసి ballot paper serial number వేసి signature చేయాలి. దీనిని Gazzeted officer తో attestation చేయించాలి.
దీనిని సంబంధిత కవర్ (13A) లో ఉంచాలి.
2.అలాగే 13 B లో బాలట్ పేపర్ ఉంటుంది ..అందులో అభ్యర్థి పేరు లేదా గుర్తుకి బ్లూ పెన్ తో tick (✔) mark పెట్టాలి. ballot ను సంబంధిత కవర్ (13B) లో ఉంచాలి.
3. తరువాత 13A ,13B కవర్లు ను సీల్ చేసి (పిన్ కొట్టి )ఈ రెండు covers ను మరొక కవర్ 13Cలో ఉంచాలి. ఈ కవర్ పైన తప్పనిసరిగా signature చేయాలి.
13D అనేది ఎలా ఓటు చేయాలి అని చెప్పే మార్గదర్శకాలు...దాన్ని మరల ఓటింగ్ పెట్టెలో వేయనవసరం లేదు....
పైన తెలిపిన విధంగా MLA ,MP కి వేరు వేరు గా ఓటు వేసి వాటికి సంబంధించిన పెట్టిలలో వేయాలి..
గమనిక పై వాటితో పాటు ఇచ్చే instructions పేపర్ చదివి confirm చేసుకోవాలని సూచిస్తున్నాము.
0 comments:
Post a Comment