Thursday, 4 April 2019

AMS pilot Survey - instructions - Guidelines - Academic Monitoring System pilot survey through AMS Mobile App

AMS pilot Survey - instructions - Guidelines - Academic Monitoring System pilot survey through AMS Mobile App

AMS pilot Survey - instructions - Guidelines - Academic Monitoring System pilot survey through AMS Mobile Appp

 ఏప్రిల్ 8న నిర్వహించనున్న AMS పైలెట్ సర్వే  కు సంబంధించి సంబంధిత అధికారులందరూ ఈ క్రింది విషయములను గమనించగలరు.

_App_

1) AMS ఆప్ ను ఈ క్రింది లింక్ నుండి డౌన్ లోడ్ చేసి కొనగలరు  - https://goo.gl/D7BuBf
2) యూజర్ నేమ్: ASM_SACM పాస్ వర్డ్: demo
3)  ఈ యాప్ లో మొదటిసారి లాగిన్ అయినప్పుడు డేటా లోడ్ అగుటకురెండు నిమిషములు సమయము పడుతుంది. దయచేసి ఓపికతో వేచి ఉండండి.
4) AMS  ఆప్ జియో ట్యాగింగ్ చేయబడినది కనుక  కేవలం పాఠశాల ఆవరణలో మాత్రమే పనిచేస్తుంది.
5) ఈ AMS ఆప్ ఆఫ్ లైన్ లో కూడా పనిచేస్తుంది. సమాచారాన్ని నింపిన తర్వాత ఎప్పుడు ఇంటర్నెట్ కనక్షన్ లభిస్తుందో అప్పుడు సమాచారము మొత్తము ఆటోమేటిక్ గా అప్ లోడ్ అవుతుందిw * మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ స్విచ్ ఆఫ్ చేసి ఈ ఫీచర్ ని ఒకసారి పరిశీలించు కొనండి*

 ప్రొఫార్మా

6) క్షేత్ర పర్యటనకు వెళ్లేలోపు దయచేసి ఒకసారి, ఇవ్వబడిన మార్గదర్శకము లను చదవండి మరియు ఇచ్చిన వీడియోలను చూడండి.
7.ఇచ్చిన మార్గదర్శకము ల ప్రకారం అధికారులు మొదటగా ప్రధానోపాధ్యాయుని, తదుపరి ప్రయోగశాలను తదుపరి గ్రంథాలయాన్ని చివరగా తరగతి గదులను పరిశీలించ వలయును.
8). మార్గదర్శకము ల ఆంగ్ల ప్రతిని క్రింది లింకు నందు లభ్యమవుతుంది. http://bit.do/EnglishGuidelines
9) తెలుగులో మార్గదర్శకము ల కొరకు క్రింది  లింకును వెతకండి. http://bit.do/TeluguGuidelines
10) వీడియోల కొరకు క్రింది లింకును వెతకండి http://bit.do/AMSVideos

 ఏప్రిల్-8-

11) అధికారులు పాఠశాలలను 8 వ తేదీఉదయం*9 గంటలనుండి మధ్యాహ్నం 1 గంట లోపు సందర్శించ  వలసినదిగావలసినదిగా సూచించడమైనది.
12) జిల్లా మానిటరింగ్ అధికారులు సందర్శించవలసిన పాఠశాలల వివరములను,జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఎంపిక చేసి క్రింది మెయిల్ కు పంపించ వలయును. hac.scert@apschooledu.in
13) ఆరోజు మధ్యాహ్నం మూడు గంటల లోపు ఫీడ్ బ్యాక్ ఫారములు అప్ లోడ్ చేయవలయును
14) ఫీడ్ బ్యాక్ ఫారములు క్రింది లింకు నందు లభించును. http://bit.do/AMSFeedb

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top