Tuesday, 2 April 2019

2000 PO Posts in State bank of India ..Details.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2,000 పీవో పోస్టులు



స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- దేశంలోని శాఖల్లో పీవో (ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

🔸వివ‌రాలు....

🔸 పీవో (ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌): 2,000 పోస్టులు

🔸అర్హత‌: ఏదైనా డిగ్రీ. డిగ్రీ చివ‌రి సంవ‌త్సరం/ సెమిస్టర్ చ‌దువుతున్నవారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోడానికి అర్హులు.

🔸వ‌య‌సు: 01.04.2019 నాటికి 21-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు అయిదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్ల గ‌రిష్ఠ వ‌య‌సు మిన‌హాయింపు ఉంటుంది.

🔸ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

🔸ఎంపిక విధానం: ప్రిలిమిన‌రీ, మెయిన్ ఆన్‌లైన్ ప‌రీక్షలు, గ్రూప్ డిస్కషన్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు....


* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.04.2019.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 22.04.2019.

* ఆన్‌లైన్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేదీలు: జూన్‌ 8, 9, 15 & 16.

* ఆన్‌లైన్ మెయిన్‌ ప‌రీక్ష తేది: 20.07.2019.

* గ్రూప్ డిస్కష‌న్‌, ఇంట‌ర్వ్యూ: సెప్టెంబ‌ర్‌లో.

వెబ్‌సైట్‌:
https://www.sbi.co.in/careers/

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top