గ్రాడ్యుయేట్ / టీచర్ MLC ఎన్నికల ఓటు వేయుటకు వెళ్లేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓటు వేయు విధానం....
• ఓటుకు వెళ్ళేటప్పుడు క్రింది వాటిలో ఏదో ఒక ఫోటో గుర్తింపు కార్డ్ పోలింగ్ బూత్ కు తప్పక తీసుకెళ్ళండి.
+ ఓటరు గుర్తింపు కార్డు
+ ఆధార్ కార్డు
+ ఫోటో ఉన్న డైవింగ్ లైసెన్స్
+ ఫోటో ఉన్న రేషన్ కార్డు, పాసపోర్ట్
+ పాన్ కార్డు, డిపార్ట్ మెంట్ గుర్తింపు కార్డు
+ ఫోటో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్
+ ఫోటో ఉన్న వికలాంగుల సర్టిఫికెట్, ఫోటో ఉన్న పట్టాదారు పాస్ బుక్
+ ఫోటో ఉన్న బ్యాంక్ ఎ.టి.యం. కార్డు, ఆస్తులకు సంబంధించిన రిజిష్టర్డ్ డాక్యుమెంట్.
==========
తెలుసుకోదగినవి
* మొదటి ప్రాధాన్యత క్రమం ఇవ్వదలచిన అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న గడిలో 1 సంఖ్యను వేయాలి.
* ఒకరికి 1 గుర్తించిన తరువాత మనకు ఇష్ట మైతే మిగిలిన వారికి 2, 3, 4, ..... ప్రాధాన్యతలు గుర్తించవచ్చు, లేకపోతె 1 వేసి వదిలివేయవచు.
* ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయునపుడు నంబర్లను ఒకటితో మొదలు పెట్టి వరుస క్రమంలో ని అంకెలను మాత్రమే వేయాలి మధ్యలో అంకె ను వదలి వేయరాదు.
* ఒకరికి మాత్రమే 1 గుర్తించాలి. ఎక్కువమందికి 1 గుర్తిస్తే ఓటు చెల్లదు. ఒక అంకె ఒకసారి మాత్రమే ఉపయోగించాలి.
* అంకెలు మాత్రమే వేయాలి. అక్షరాలు రాయకూడదు. రోమన్ అంకెలు (I,II,..) వేయకూడదు.
* 1, 2, 3 లు కాకుండా (√ , X) లాంటి ఇతర గుర్తులు పెట్టరాదు.
ఓటుకు పోలింగ్ ఆఫీసర్ ఇచ్చిన స్కెచ్ పెన్ ను మాత్రమే వాడాలి. మన దగ్గర ఉన్న పెన్ ను ఉపయో గించరాదు
==========
ఓటరు పేరు : ........
సీరియల్ నెం. : ...........
పోలింగ్ స్టేషన్ : ............
ఉన్న స్లిప్ ను తీసుకొని వెళ్ళాలి .

0 comments:
Post a Comment