Wednesday, 13 March 2019

FAC Arrangements to the Post of HMs and MEOs Sanction of FAC Allowance Guidelines by School Education ,Rc.1827

FAC Arrangements to the Post of HMs and MEOs  Sanction of FAC Allowance Guidelines by School Education of AndhraPradesh ,Rc.1827 ,Dt.25 /11/ 2010

FAC Arrangements to the Post of HMs and MEOs  Sanction of FAC Allowance Guidelines by School Education ,Rc.1827

FAC అలవెన్సు గురించి వివరణ.....

విద్యాశాఖలో చాలామంది టీచర్లు, హెచ్ఎంలు పూర్తి అదనపు బాధ్యతలతో FAC హెచ్ఎంలుగా… FAC MEOలుగా పనిచేస్తున్నారు. ఇలా Full Additional Charge (FAC) బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారికి FR 49 ప్రకారం FAC అలవెన్సు చెల్లిస్తారు. ఈ విషయమై ఒక పోస్టింగ్.

> 14 రోజులకు మించి పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించినప్పుడు మాత్రమే FAC అలవెన్సు చెల్లిస్తారు.

> మొదటి మూడు నెలలు 1/5 వంతు పే అండ్ అలవెన్సుస్ ని FAC అలవెన్సు గా చెల్లిస్తారు.

> తదుపరి మూడు నెలలు 1/10 వంతు పే అండ్ అలవెన్సుస్ చెల్లిస్తారు.

> ఒకరోజు గ్యాప్ తో మళ్ళీ అదనపు బాధ్యతలు చేపడితే… మళ్ళీ మొదటి మూడు నెలలు 1/5 వంతు, తదుపరి మూడు నెలలు 1/10 వంతు పే అండ్ అలవెన్సులను FAC Allowance గా చెల్లిస్తారు.

> మొదటి మూడు నెలల FAC అలవెన్సు మంజూరు ఉత్తర్వులు Head of Department (HoD)లు జారీచేస్తారు. అయితే, పాఠశాల విద్యాశాఖలో పనులు సత్వరం కావాలన్న సదుద్దేశ్యంతో HoD ఐన కమీషనర్ Rc No 1827/C3-2/2009 తేదీ: 25.11.2010 ద్వారా తనకున్న ఈ అధికారాలను RJD(SE)లకు బదలాయించినందున…. మొదటి మూడు నెలల FAC అలవెన్సు మంజూరు ఉత్తర్వులు RJD(SE)లు జారీచేస్తున్నారు.

> Next Three Months FAC అలవెన్సు మంజూరు ఉత్తర్వులను మాత్రం ప్రభుత్వమే జారీచేస్తుంది.

> పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించిన వారిలో చాలా మంది స్కూల్ అసిస్టెంట్లు, హైస్కూల్ హెచ్ఎంలు, ఎంఈవోలు కేవలం మొదటి మూడు నెలల FAC అలవెన్సు పొంది, Next Three Months FAC అలవెన్సు మంజూరుకు దరఖాస్తు కూడా పెట్టడంలేదని తెలుస్తోంది. అలాంటి వారంతా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

> ఒక హైస్కూల్ హెడ్మాస్టర్ ఒక మండలానికి FAC MEOగా పనిచేసిన పిదప…. కొన్ని రోజులు లేదా నెలల విరామంతో అదే మండలానికి లేదా వేరే మండలానికి FAC MEOగా పనిచేస్తే… రెండు (విడతలు) మండలాల్లో FAC అలవెన్సు చెల్లించాల్సిందే! వేర్వేరు పీరియడ్లో ఒకటికి మించి కార్యాలయాల్లో పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తే…. ప్రతి పూర్తి అదనపు బాధ్యతలకు మొదటి మూడు నెలలు 1/5 వంతు, తదుపరి మూడు నెలలు 1/10 వంతు FAC అలవెన్సు విధిగా చెల్లించాల్సిందే! ఇలా ఒకటికి మించి అదనపు బాధ్యతలను వేర్వేరు సమయాల్లో నిర్వర్తించిన హెచ్ఎంలు/ఎంఈవోలకు FAC అలవెన్సు మంజూరుకు పైఅధికారులకు ప్రతిపాదనలు పంపాలి.

Proceedings On FAC Allowance HMs/ MEOs

FAC Arrangements to the Post of HMs and MEOs  Sanction of FAC Allowance Guidelines by School Education of AndhraPradesh ,Rc.1827 ,Dt.25 /11/ 2010


0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top