Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Thursday, 7 March 2019

AP Employee PAY DETAILS/ Salary Details with Your CFMS ID Number

AP Employee PAY DETAILS/ Salary Details with Your CFMS ID Number

Employees Salary Particulars Using CFMS ID NUMBER

  ప్రస్తుతం ఉద్యోగులకు అవసరమైన శాలరీ వివరాలు చూసుకోవడానికి అవసరమైన ట్రెజరీ వెబ్సైటు ప్రస్తుతం పనిచేయడం లేదు.దీనికి బదులుగా మనం CFMS వెబ్ సైట్ లో మన యొక్క NET AMMOUNT ఎంత అనే విషయాన్ని లాగిన్ అవ్వకుండానే తెలుసుకోవచ్చు. కింద ఇచ్చిన లింక్ ను ఓపెన్ చేసి మీ యొక్క CFMS ID (BENEFICIARY CODE)  నెంబర్ను ఎంటర్ చేసి DATE సెలెక్ట్ చేసి (రెండు dates మధ్య ఒక నెల తేడా ఉంచండి) DISPLAY OPTION క్లిక్  చేయగానే మీ యొక్క శాలరీ net డిస్ప్లే అవుతాయి.(స్క్రీన్ పైకి జరిపి చూడండి)

CLICK HERE TO Know Your NET SALARY DETAILS

పైన తెలిపినవిదంగా మీ నెట్ శాలరీ చూసిన తరువాత ,అక్కడే మీ శాలరీ బిల్ నెంబర్ ఉంటుంది దానిని నోట్ చేసుకొని.... తరువాత క్రింద ఇచ్చిన 👇👇 లింక్ క్లిక్ చేయండి, అక్కడ మీ బిల్ నెంబర్ ఎంటర్ చేయండి( year box లో year, బిల్ box లో బిల్ నెంబర్ విడివిడిగా ఎంటర్ చేయాలి ) తరువాత డిస్ప్లే పై క్లిక్ చేయండి / మీ DDO చేసిన ఆ బిల్ లో అందరి శాలరీ వివరాలు ఉంటాయి. మీ పేరు దగ్గర ఉన్న మీ CFMS నెంబర్ పై క్లిక్ చేస్తే  మీ యొక్క అన్నీ Deductions and Earnings  ఉంటాయి. ప్రింట్ తీసి DDO గారి సంతకంతో శాలరీ సర్టిఫికేట్ గా వాడుకోవచ్చు .
CLICK HERE TO Know your Deductions & Earnings

 Note : మీ యొక్క CFMS ID తెలియనట్లయితే క్రింది లింక్ ని క్లిక్ చేసి, తరువాత EMPLOYEE SERVICES పై క్లిక్ చేసి  తరువాత ట్రెజరీ ఐడి నెంబర్ ను ఇచ్చి తెలుసుకోవచ్చు.
Click here to Know Your CFMS ID NUMBER

💥Employee Salary Certificate...Download Here




KNOW YOUR CFMS SALARY CREDIT STATEMENT WITH BILL ID

STEPS TO DOWNLOAD YOUR CFMS SALARY CREDIT STATEMENT AND BILL ID
  1. LOGIN  YOUR CFMS ACCOUNT
  2. IN EXPENDATURE CLICK ON  BENEFICIARY STATEMENT
  3. ENTER YOUR  CFMS BENEFICIARY CODE
  4. ENTER STATEMENT FROM DATE
  5. ENTER  STATEMENT TO DATE
  6. CLICK ON DISPLAY
  7. DOWNLOAD CFMS SALARY CREDIT STATEMENT AND BILL ID

1 .ముందుగా మీరు మీ CFMS Account లోకి లాగిన్ అవండి .లాగిన్ కావడానికి మీ CFMS నూతన ID కావలిసిన ఉంటుంది మీ CFMS ID User ID గా Passward కూడా మొదటిసారి మీ CFMS ID నే ఎంటర్ చేయవలసి ఉంటుంది తరవాత మీ పాస్వర్డ్ మార్చుకోవాలి
KNOW YOUR CFMS SALARY CREDIT STATEMENT WITH BILL ID   STEPS TO DOWNLOAD YOUR CFMS SALARY CREDIT STATEMENT AND BILL ID


2.   లాగిన్ కాబడిన తరవాత MY TASKS అనే  మెనూ ని క్లిక్ చేయండి .


3 . తరువాత Beneficiary Account Statement మీకు కనిపిస్తుంది దానిమీద క్లిక్ చేయండి.



4 . తరువాత  CFMS ID ను ఎంటర్ చేయండి చేసిన తరువాత మీకు ఎప్పటినుంది స్టేట్మెంట్ కావాలో From Date మరియు To Date ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తరువాత Dispaly ఆప్షన్ ఉన్నది దానిమీద క్లిక్ చేస్తే మీ Statement కనిపిస్తుంది అక్కడ  Bill Details వస్తాయి. అందులో Bill iD నోట్ చేసుకోండి. 



5.  ఇప్పుడు cfms.ap.gov.in website లో CITIZEN SERVICES లో Expenditure Links లో Bill Status పై క్లిక్ చేయండి...



6.  ఓపెన్ ఐన web పేజి లో  Year 2018 అని, Bill ID మీరు నోట్ చేసుకొన్న నెంబర్ Enter చేసి ప్రక్కన క్లిక్ చేయండి.
 అప్పుడు మీ మండలం Salary Details వస్తాయి. 


7.  అందులో మీ CFMS ID పై క్లిక్ చేయండి


9.  మీ స్టేట్ మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత మీరు కార్నెర్ లో ఉన్న profile pic పై క్లిక్ చేసి signout కాగలరు



3 comments:

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top