Sunday, 17 March 2019

10th class Public Exams - OMR - instructions to fill OMR and Main Answer booklet and and instructions to invigilators

10th class Public Exams - OMR - instructions to fill OMR and Main Answer booklet
 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఇంటర్ మాదిరిగా OMR షీట్ విధానాన్ని యధాతధంగా ప్రవేశపెట్టారు.
OMR షీట్ అనేది సంబందిత విద్యార్ధి తాలూకు అన్ని వివరములను -డీకోడ్ చేయబడిన ఒక ప్రోగ్రామ్ షీట్
10th class Public Exams - OMR - instructions to fill OMR and Main Answer booklet and  and instructions to invigilators

★OMR షీట్ లో 3 భాగాలు ఉంటాయి.
అవి పార్ట్-1,2,3
ఈ మూడింటిలో కూడా బార్ కోడ్ ఉంటుంది.ఈ బార్ కోడ్ ను డామేజ్ చేయకుండునట్లు జాగ్రత్త వహించవలెను.
ఇందులో పార్ట్ 2 లో షేడెడ్ మార్క్స్ పైన పిన్నింగ్ చేసి,స్టిక్కర్లు తాలూకు పని సంబందిత ఇన్విజిలేటర్ చేస్తారు.
తొందరపడి విద్యార్థులు దీనిని నింపరాదు.
★సాధ్యమైనంత వరకు జెల్ పెన్నులు వాడకుంటే మంచిది.
బ్లూ,లేక బ్లాక్ బాల్ పాయింట్ పెన్ వాడితే మంచిది.

★OMR పై విద్యార్థి చేసేవి:
       (3-పనులు)
      ●సంబందిత గడిలో  మెయిన్ ఆన్సర్ బుక్  లెట్ నంబర్ ను వేయించాలి.
       ●సంబందిత గళ్లలో  ఎన్ని అడిషినల్స్తీ తీసుకున్నామో వాటి సంఖ్య వేయాలి.
        ●సంబందిత గడిలో  విద్యార్థి సంతకం.
●ఆ తరువాత,
ఇన్విజిలేటర్ సంతకం ,బాక్స్ లో చెయ్యాలి.
★ఒక్క ప్రశ్న పత్రం పై తప్ప హాల్ టికెట్ నంబర్ ను ఎక్కడా వేయాల్సిన పని లేదు.

మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ నంబర్ ను (MAB)-బిట్ పేపర్ పై,
గ్రాఫ్ పై,
మాప్ పై,
అడిషినల్స్ పై వేయించాలి.
ఒక వేళ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నుండి మిగతావి విడివడినా ఆ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నంబర్ ఆధారంగా వాటిని గుర్తించుటకు వీలుంటుంది.
★ప్రతి జవాబు వ్రాయటం అయిపోయిన తర్వాత దానిని ఒక గీత తో డీమార్కేట్ చేస్తే బావుంటుంది.
★ఛాయిస్ చివరిలో వ్రాస్తే మంచిది.
★CCE విధానం కాబట్టి ఏ ఒక్క ప్రశ్నను కూడా వదలకుండా దగ్గరి జవాబు ను వ్రాయమని తెలియచేయాలి.
★ప్రతి అడిషినల్ షీట్ కుడి వైపున కార్నర్ లో పైన పెన్సిల్ తో నెంబర్ వేయించాలి.దారంతో కట్టేటప్పుడు కన్ఫ్యూజన్ కు గురి కాకుండా ఉండుటకు గాను..

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top