Tuesday, 5 February 2019

How to Change Photo in Aadhaar Card-ఆధార్ కార్డ్ లో ఫోటోను మార్చుకోవడం ఎలా....?

 How to Change /Update Photo in Aadhaar Card



Aadhaar card is one of the most important government identity proofs as it contains both demographic as well as the biometric data of the card holder. However, there may be situations where a person may be required to update his details in Aadhaar. There are two ways to update Aadhaar, one through the Self Service Update Portal (SSUP) and the other by visiting the Aadhaar Enrolment Centre. Read more to find out how to change photo in Aadhar card.
How to Change/Update Photo in Aadhaar Card

A person can get his details in Aadhaar updated by visiting a nearby Aadhaar Enrolment Centre. You can follow the steps mentioned below to change photo in Aadhar card:

Visit a nearby Aadhaar Enrolment Centre/ Aadhaar Sewa Kendra
Download the Aadhaar Enrolment Form from UIDAI’s website
Fill the form with due diligence
Submit your form to the executive and provide your biometric details
Now the executive will take your live photograph
You will have to provide biometrics to approve your details
A fee of ₹ 15 + GST will have to be paid to get the details updated
You will get an Acknowledgement slip containing the URN
The Update Request Number (URN) can be used to check the update status

ఆధార్ కార్డ్ లో ఫోటోను మార్చుకోవడం ఎలా....?

ఆధార్ కార్డు అనేది ఇప్పుడు అందరికీ చాలా ముఖ్యమైనది. ప్రతి దానికి ఇప్పుడు ఆధార్ లింక్ అడుగుతున్నారు. అందువల్ల ఆధార్ కార్డును చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఆధార్ కార్డులో నిరావపరిచే విషయం ఏంటంటే అందులో ఉండే ఫోటో. చాలామంది ఆధార్ కార్డులో ఉండే ఫోటో సరిగా ఉండదు. అందులో ఫోటో ఒక్కోసారి చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ఆధార్ కార్డులో ఫోటో మంచిగా కావాలనుకుంటున్నారా. మీరు మీ ఫోటోని మార్చుకోవాలనుకుంటున్నారా..అయితే ఎలా మార్చుకోవాలనేదానిపై వివరణ...

మీరు రెండు దారుల ద్వారా ఆధార్ కార్డు ఫోటోను మార్చుకోవచ్చు. అయితే ఆఫ్ లైన్ ద్వారానే మీరు ఫోటో చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా సాధ్యం కాదు.

మొదటి దారి
 దీనికోసం మీరు ముందుగా Aadhaar Update form
https://uidai.gov.in/images/UpdateRequestFormV2.pdf
ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని నింపాలి. దాన్ని మీరు UIDAI కి పంపిస్తే వారు వివరాలు చెక్ చేసుకుని మీకు మీరు పంపిన ఫోటో కార్డుతో ఐడీకార్డుని పంపిస్తారు
రెండో దారి
మీకు దగ్గర్లో ఉన్న ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కెళ్లి అక్కడ మీ ఫోటోని అప్ డేట్ చేయమని అడగండి. ఇది 2 వారాల ప్రాసెస్ తీసుకుంటుంది. దీనికి ఛార్జ్ కింద రూ.15 తీసుకుంటారు. 5 సంవత్సరాల వారి ఫోటోను ఆధార్ లో తీసుకోరని గమనించాలి. 15 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్నవారి ఫోటోని మాత్రమే అప్ డేట్ చేస్తారు.

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top