Monday, 18 February 2019

AP Annadatha Sukhibhava Phase -2 Check Status ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ పధకం రెండవ విడత గా రైతులకు వారి ఖాతాలో 3000 రూపాయిలు జమ చేశారు వాటి వివరాలు

AP Annadatha Sukhibhava Phase -2 Check Status


ప్రియమైన రైతు సోదరులారా!
 అందరికీ అన్నం పెట్టే రైతు కు పెట్టుబడి సాయం ఇవ్వటం కోసం ప్రవేశపెట్టిన  అన్నదాత - సుఖీభవ పధకం ద్వారా మొదట విడత రూ.1000  మరియు ఇప్పుడు రెండవ విడత గా మీ బ్యాంకు ఖాతా లో రూ.3000 జమ చేయబడినది. త్వరలో తదుపరి విడతల్లో మీకు మరింత సాయం అందించబడుతుంది.
వివరాలకోసం ప్రజలే ముందు  మొబైల్ అప్లికేషన్ నందు
http://bit.ly/PeopleFirstCitizen లేదా annadathasukhibhava.ap.gov.in వెబ్ సైట్ ను సందర్శించండి. సమస్య/సందేహం ఉంటే 1100 కు కాల్ చెయ్యండి.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.


మొదటి విడత వివరాలు...

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ పధకం మొదటి విడత గా రైతులకు వారి ఖాతాలో 1000 రూపాయిలు జమ చేశారు వాటి వివరాలు annadathasukhibhava website ద్వారాపొందవచ్చు
AP Annadatha Sukhibhava Phase -I Check Status  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ పధకం మొదటి విడత గా రైతులకు వారి ఖాతాలో 1000 రూపాయిలు జమ చేశారు వాటి వివరాలు

అన్నదాత సుఖీభవ Phase-I
Phase-I లో భాగంగా ఆధార్ అనుసందనమైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో Feb 18 లోపు 1000 జమ చేస్తున్నారు నగదు జమ కానివారి వివరాలు వ్యవసాయ శాఖ ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేయనున్నారు

అన్నదాత సుఖీభవ Phase-I I
కొంత మంది రైతులు బాంక్ ఖాతా సమస్యలు ఉన్నవి అవి అన్ని పరిష్కారం కాబడిన తరవాత ఈ నెల Feb చివర నాటికి జమ అవుతాయి

జిల్లా వారి లబ్ధిదారుల వివరాలు
ఈ పధకం కింద జిల్లా వారి ఎంపిక కాబడిన వారి వివరాలు ఈ క్రింద లింక్ ద్వారా పొందవచ్చు

*Latest update*
అన్నదాత సుఖీభవ పథకం లో భాగంగా జిల్లాల వారీగా మండలాల వారీగా ,రెవిన్యూ విలేజ్ వారీగా ఎకౌంట్లు అప్డేట్ అవ్వని వారి యొక్క వివరాలను వెబ్ సైట్ లో పెట్టడం జరిగింది. అకౌంట్స్ అప్డేట్ అవ్వని వారు వారి యొక్క ఎకౌంట్లను బ్యాంకుకు వెళ్లి అప్డేట్ చేసుకోవాలి.
 *వెబ్సైట్లో *కుడి ప్రక్కన ఉన్న* *మూడు గీతలను టచ్ చెయ్యగానే ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది* . *అందులో  రిపోర్ట్స్ ను క్లిక్ చేయగానే DISTRICT LEVEL ACCOUNT UPDATE ABSTRACT అని ఉంటుంది. *దాని పైన క్లిక్ చేయగానే జిల్లాలు వస్తాయి.జిల్లాలపై క్లిక్ చేయగానే మండలాలు, *మండలం పై క్లిక్ చేస్తే గ్రామాలు వస్తాయి*
అకౌంట్స్ అప్డేట్ అవని వారి యొక్క లిస్టు ను చూడడం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.👇👇

అన్నదాత మొబైల్ యాప్(annadhata sukhibhava app)

Check your Status of Annadatha Sukheebhava Scheme

3 comments:

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top