Wednesday, 9 January 2019

WhatsApp Chat more Security with finger print - వాట్సాప్‌ ఛాట్స్‌ మరింత సురక్షితం!...

వాట్సాప్‌ ఛాట్స్‌ మరింత సురక్షితం!...

WhatsApp Chat more Security with finger print - వాట్సాప్‌ ఛాట్స్‌ మరింత సురక్షితం!...

వాట్సాప్‌ చిట్ ఛాట్‌లు ఇప్పుడు మరింత సురక్షితం కానున్నాయి. దానికోసం ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఫింగర్‌ప్రింట్ అథెంటికేషన్‌ ఫీచర్‌ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌ టెస్టింగ్ దశలో ఉంది. డబ్ల్యుఏబీటాఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ఐవోఎస్‌లో ఫేస్‌ ఐడీ, టచ్‌ ఐడీ మీద పనిచేసిన తరవాత ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది’ అని మంగళవారం తెలిపింది. వాట్సాప్‌లో ఫింగర్‌ ప్రింట్ ఫీచర్‌ కొత్త సెక్షన్‌ కింద అందుబాటులోకి రానుంది. ఒకసారి దాన్ని ఎనేబుల్ చేస్తే, ఈ ఛాట్ యాప్‌ పూర్తి సురక్షితంగా మారనుంది. ఒక నిర్దిష్ట సంభాషణకు మాత్రమే కాకుండా మొత్తం యాప్‌ ఇతరులు వినియోగించడానికి వీలులేకుండా లాక్‌ అవుతుందని బీటాఇన్ఫో వివరించింది. భవిష్యత్‌లో ఇది ఆండ్రాయిడ్ యూజర్లకూ అందుబాటులోకి రానుందని తెలిపింది.

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top