Search This Blog

Thursday, 17 January 2019

Tax relief under section 89(1)- complete Details...in telugu by Ramanjaneyulu Perumal

Section 89(1) – Relief of Salary.
Tax is calculated on your total income earned or received during the year. If you have received any portion of your 'salary in arrears or in advance', or your have received family pension in arrears, you are allowed some tax relief under section 89(1).

Section 89(1) – Relief of Salary.   Tax is calculated on your total income earned or received during the year. If you have received any portion of your 'salary in arrears or in advance', or your have received family pension in arrears, you are allowed some tax relief under section 89(1).

ఫ్యామిలీ పెన్షన్ ను బకాయిల రూపంలో పొందినప్పుడు లేదా
జీతభత్యాలు బకాయిల రూపంలో పొందినప్పుడు లేదా
జీతభత్యాలు అడ్వాన్స్ రూపంలో పొందినప్పుడు
వాస్తవంగా చెల్లించాల్సిన పన్నులో వ్యత్యాసాలు చేకూరుతాయి.
సదరు వ్యత్యాసాన్ని తొలగించడానికి ఉపయోగపడేదే టాక్స్ రిలీఫ్.

జీతభత్యాలు బకాయిల రూపంలో వచ్చినప్పుడు టాక్స్ రిలీఫ్ ను పరిశీలిద్దాం.
2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పీఆర్సీ బకాయిలు 55820.
ప్రభుత్వం వారు పై 55820 రూపాయలను 
2014-15 లో చెల్లించకుండా 2018-19 సంవత్సరంలో చెల్లించారు.

వాస్తవంగా  2018-19 లో నా ఆదాయం = 469800 (TAXABLE INCOME)
469800 రూపాయలకు ఆదాయపు పన్ను =   11430 (INCOME TAX) (without Arrears)
469800 రూపాయలకు 55820 రూపాయల బకాయిలు కలిసినందున
నా ఆదాయం 469800 + 55820 = 525620  రూపాయలకు పెరిగినది. 
525620 రూపాయలకు ఆదాయపు పన్ను =  18329 (INCOME TAX) (with Arrears)
పై రెండు ఆదాయపు పన్నుల మధ్య వ్యత్యాసం = 18329 – 11430 = 6899     (A)


అంటే  2014-15 నాటి బకాయిలు 2018-19 లో అందుకున్న కారణంగా
6899 రూపాయలను అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది అని దీనర్థం. 

పై బకాయిలు 2014-15 లోనే అందుకొని ఉండి ఉంటే   2014-15 లో
నా ఆదాయం మరియు నా ఆదాయపు పన్ను ఎలా ఉండేదో చూద్దాం

                2014-15 లో నా వాస్తవ ఆదాయం = 325000 
325000 రూపాయలకు నేను చెల్లించిన పన్ను = 5665 (without Arrears)
55820 రూపాయల బకాయిలు 2014-15 లోనే అందుకొని ఉంటే 
నా ఆదాయం 325000 + 55820 = 380820 గా మారి ఉండేది. 
380820 రూపాయలకు నేను చెల్లించి ఉండాల్సిన పన్ను = 11414
                                                                                                                              (with Arrears)
అంటే పై బకాయిలు 2014లోనే  అందుకొని ఉంటే నేను
2014 లో 11414 రూపాయల పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది అని అర్థం.   కానీ    నేను
2014 లో   5665 రూపాయల పన్నును మాత్రమే చెల్లించి ఉన్నాను.
పై రెండు ఆదాయపు పన్ను ల మధ్య వ్యత్యాసం = 11414 – 5665 =  5749     (B)

2018 లో 6899  రూపాయలు అదనంగా చెల్లిస్తున్నామని ఎలా భావిస్తున్నారో
2014 లో 5749 రూపాయలు తక్కువగా చెల్లించాం అని కూడా భావించాలి.
6899 మరియు 5749 ల మధ్య వ్యత్యాసం: 6899 – 5749 = 1150 = TAX RELIEF

(A) 2018-19 సంవత్సరపు (with Arrears & without Arrears) రెండు విధాల ఆదాయపు పన్నుల మధ్య వ్యత్యాసం.
(B) 2014-15 సంవత్సరపు (with Arrears & without Arrears) రెండు విధాల ఆదాయపు పన్నుల మధ్య వ్యత్యాసం.
TAX RELIEF = (A) – (B)
2018-19 సంవత్సరానికి 525620 ఆదాయానికి లెక్కించిన పన్ను   = 18329 (INCOME TAX)
2014-15 సంవత్సరానికి బకాయిలకు లెక్కించిన TAX RELIEF     = - 1150
                          ప్రస్తుతం నేను చెల్లించాల్సిన ఆదాయపు పన్ను    = 17179
***** ***** ***** ***** ***** *****
గుర్తుంచుకుందాం.  (PREPARED BY: ramanjaneyulu PERUMAL: 99 63 53 53 04)
1) TAX RELIEF ఉపయోగించుకునే వారు ప్రస్తుత సంవత్సరపు ANNEXURE I & II ; FORM 16 లతో పాటు
బకాయిల సంబంధిత సంవత్సరపు FORM 16  ను మరియు  ప్రస్తుత సంవత్సరపు FORM 10E ను జతపరచాలి. 
2) ONLINE లో ITR e-filing తో పాటు FORM 10E ను కూడా తప్పనిసరిగా SUBMIT చెయ్యాలి.

Download..... Tax Relief Details File in Telugu by Ramanjaneyulu Perumal


Also....Read ....

Mobile version TAX_2019 - INCOMETAX SOFTWARE- FY:2018-19 - AY:2019-20-    Ramanjaneyulu Perumal 

*💢Income Tax క్యాలిక్యులేషన్ టేబుల్స్ DSC వారీగా అందుబాటులో కలవు....మీకు దాదాపు ఎంత TAX వర్తిస్తుందో  చూసుకోగలరు.....*
డౌన్లోడ్ చేసుకోండి....
*IT Calculation Tables - DSC Wise for SGTs  Download...*
👇👇👇👇
http://www.mannamweb.com/2019/01/it-calculation-tables-dsc-wise-for-sgts.html

1 comment:

  1. Clear clarification about 10 E to get tax relief.
    Thank you sir.

    ReplyDelete

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top