Monday, 7 January 2019

EBC ( Economically Backward Class ) Reservations - అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్‌ _ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.

 అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్‌ _ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.

★ అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు సోమవారం కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర.

★ అగ్రవర్ణాల్లో రూ 8 లక్షల వార్షికాదాయం మించని వారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని కేంద్ర కేబినెట్‌ వెల్లడి.

★ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా,ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు మోదీ సర్కార్‌ రాజ్యాంగ సవరణను చేపట్టనుంది.

★ కేబినెట్‌ నిర్ణయంతో జనరల్‌ కేటగిరిలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్‌ ఫలాలు తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి.

★ రాంవిలాస్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్జేపీ, రాందాస్‌ అథవలే నేతృత్వంలోని ఆర్పీఐ వంటి పలు ఎన్డీఏ మిత్రపక్షాలు అగ్రవర్ణాల పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని గతంలోనూ డిమాండ్‌.

★ ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీం కోర్టు పరిమితి విధించింది.

10 శాతం రిజర్వేషన్లకు కండిషన్లు ఇవే:


★ సంవత్సర ఆదాయం రూ. 8 లక్షల కంటే తక్కువగా ఉండాలి.

★ వ్యవసాయ భూమి 5 ఎకరాల కంటే తక్కువగా ఉండాలి.

★ నివాసం 1,000 చదరపు అడుగుల కంటే తక్కువగా ఉండాలి.

★ నోటిఫై చేసిన పురపాలిక పరిధిలో 109 గజాల కంటే తక్కువ నివాస స్థలం ఉండాలి.

★ నోటిఫై కాని మున్సిపాలిటీ పరిధిలో 209 గజాల కంటే తక్కువ స్థలంలో నివాసం ఉండాలి.

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top