Monday, 14 January 2019

PARIKSHA PE CHARCHA 2.0 " కార్యక్రమము లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో స్వయముగా చర్చించుటకు అవకాశం ,రిజిస్ట్రేషన్ పూర్తి వివరాలు....

PARIKSHA PE CHARCHA 2.0 " కార్యక్రమము లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో స్వయముగా చర్చించుటకు అవకాశం ,రిజిస్ట్రేషన్ పూర్తి వివరాలు....

జిల్లా నందలి అందరు ఉప విధ్యాశాఖాదికారులు  మరియు మండల విధ్యాశాఖాదికారులు మీ పరిధిలో గల అన్ని యాజమాన్యముల యందలి పాటశాలలలో చదువుచున్న 9 మరియు 10వ తరగతి చదువుచున్న విద్యార్దులు, వారికీ భోధించుచున్న ఉపాధ్యాయులు  మరియు 9 మరియు 10 వ తరగతి చదువుచున్న విద్యార్దుల తల్లి దండ్రుల తో "PARIKSHA PE CHARCHA 2.0 " కార్యక్రమము లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో స్వయముగా చర్చించుటకు పాల్గొను విధముగా తగు చర్యలు తీసుకొన  వలసినదిగా కోరటమైనది.

★ ఈ కార్యకరమములో పాల్గొనుటకు ముందుగా www.mygov.in వెబ్ సైట్ ను open చేయవలెను.

★ అందులో ముందుగా మీ ఫోన్ నంబరు ద్వారా గాని, మెయిల్ ID ద్వారా గాని రిజిస్టర్ కావలెను.

★ రిజిష్టరు అయిన తర్వాత మీ యొక్క ID, పాస్ వర్డ్ ద్వారా login అవ్వ వలెను.తదుపరి మీరు online ద్వారా పోటిలో పాల్గొన వలెను.

★ పూర్తి వివరముల కొరకు www.mygov.in వెబ్ సైట్ ను సందర్శించ వలసినది గా కోరటమైనది.

Register Here....

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top