Friday, 18 January 2019

January Month Birth Anniversaries , Death Anniversaries , Iincidents in History amd January important dates and Reasons

January Month Birth Anniversaries , Death Anniversaries , Iincidents  in History amd January important dates and Reasons

January is the first month of the year in our modern day Gregorian calendar, and its predecessor the Julian calendar. It consists of 31 days and the first day of the month is known as New Year’s Day.
January Is Janus’ Month

January is named after the Roman god of doors, Janus, because this month is the door to the year. Janus represents all beginnings and possesses the ability to see all things past and future.

January Month Birth Anniversaries , Death Anniversaries , Iincidents  in History


  1. Gregorian calender History - క్యాలెండర్ కధ -ప్రస్తుతం మనం రోజు చూస్తున్న క్యాలెండరు పేరేంటో మీకు తెలుసా?   దాని పేరు గ్రెగొరీయన్ క్యాలెండరు ( Gregorian calender ). ఇందులో కేవలం 1 నుండి 31 వరకు అంకెలే ఉంటాయి అంతే. ఈ క్యాలెండరుగా రూపం తీసుకోవడానికి దీనికి దాదాపుగా 2000 సంవత్సరాలు పట్టింది. అది ఎలా అంటే..... క్రీ. పూ. 46 వ సంవత్సరం వరకు పశ్చిమ దేశాలు రోమన్ క్యాలెండర్ ( 355 రోజులు గా 10 నెలలుతో )-  రోమన్ రెండవ చక్రవర్తి నుమా పొంపిలిస్ అప్పటివరకు ఉన్న క్యాలెండర్ కు జనవరి మరియు ఫిబ్రవరి నెలలు ని జోడించాడు, కీ. పూ 46 లో  జూలియస్ సీజర్ ఏర్పాటు చేసిన జూలియస్ క్యాలెండర్ ల గమనం....12 నెలలకు పేర్లు పెట్టడానికి కారణాలు..తెలుసుకుందాం...                                http://www.mannamweb.com/2019/01/gregorian-calender-history-gregorian.html
  2. Satyendra Nath Bose -( జనవరి 1, 1894 - ఫిబ్రవరి 4 ,1974)-  సత్యేంద్రనాథ్ బోస్ -    స్వయం బోధకుడు, బహుభాషా కోవిదుడు. ఆయన అనేక రంగాలలో అనగా భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, గణిత శాస్త్రము , జీవ శాస్త్రము , లోహ సంగ్రహణ శాస్త్రము , తత్వ శాస్త్రము విశేష ప్రతిభ కనబరిచారు..                                                                                  http://www.mannamweb.com/2018/12/satyendra-nath-bose-1-1894-4-1974.html
  3. Shanti Swaroop Bhatnagar(21 February 1894 – 1 January 1955)   భారత పరిశోధన శాలల పితామహుడు - శాంతి స్వరూప్ భట్నాగర్                                                                                    http://www.mannamweb.com/2018/12/shanti-swaroop-bhatnagar21-february.html
  4. Panuganti Lakshmi Narsimha Rao(నవంబర్ 2,1865 - జనవరి 1, 1940)- ఆంధ్రుల అభినవ కాళిదాసు `పానుగంటి లక్ష్మీనరసింహ రావు -  పానుగంటి సాక్షి వ్యాసాలు -కొందరు ఆయనను "ఆంధ్రా అడిసన్" అంటారు.. మరికొందరు ఆయనను "ఆంధ్రా షేక్స్పియర్" అంటారు.తెలుసుకుందాం...                                                                                                         http://www.mannamweb.com/2018/12/panuganti-lakshmi-narsimha-rao-21865-1.html
  5. Bathini Mogilaiah Goud: a forgotten warrior in the history of Warangal (1918 జనవరి 2 - -11 ఆగష్టు, 1946 )--చరిత్ర మరిచిన ఓరుగల్లు అభిమన్యుడు -  చరిత్ర కెక్కని ఉద్యమ కెరటం, దేశభక్తుడు  - బత్తిని మొగిలయ్య గౌడ్                                                                                            http://www.mannamweb.com/2019/01/bathini-mogilaiah-goud-forgotten-warrior-in-the-history.html
  6. Ajjada Adibhatla Narayana Dasu- (31 August 1864-2 January 1945)-‘హరికథా పితామహుడు’ ఆదిభట్ల నారాయణదాసు -‘హరికథ’ పేరు చెప్పగానే తొలుత గుర్తొచ్చే మహనీయుడు, మాననీయుడు శ్రీమత్‌ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు.                                                          http://www.mannamweb.com/2019/01/ajjada-adibhatla-narayana-dasu-31.html
  7. Savitribai Phule-(3 January 1831 - 10 March 1897) ఆధునిక భారత చరిత్రలో ధృవతార సావిత్రీబాయి ఫూలే                                                                                                                         http://www.mannamweb.com/2019/01/savitribai-phule-3-january-1831-10.html
  8. Satish Dhawan-(1920 సెప్టెంబరు 25 – 2002 జనవరి 3)-The Legend Who Shaped India's Space Programme- సతీష్ ధావన్-భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు. ఆయన్ను భారత ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ కు పితామహుడిగా పరిగణిస్తారు                                      http://www.mannamweb.com/2019/01/Satish-Dhawan-The-Legend-Who-Shaped-Indias-Space-Programme.html
  9. సంగీత రారాజు...త్యాగరాజు -(మే 4, 1767 - జనవరి 6, 1847) - కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య,                                                                                                  http://www.mannamweb.com/2019/01/4-1767-6-1847.html
  10. Isaac Newton-( జనవరి 4, 1643 - మార్చి 31, 1727) -సైన్స్ పితామహుడు "ఐజాక్ న్యూటన్"-భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఈయన ఓ సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త                            http://www.mannamweb.com/2019/01/isaac-newton-4-1643-31-1727.html
  11.  Louis Braille - ( 1809 జనవరి 4-1852 జనవరి 6  ) - అంధులకు వెలుగు లూయీ బ్రెయిలీ      http://www.mannamweb.com/2019/01/louis-braille-1809-4-1852-6.html
  12. January6 -Legendary Allrounder Kapil Dev Biography, Achievements, Records -ప్రపంచంలోనే అత్యున్నత ఆల్‌రౌండర్‌ కపిల్ దేవ్ జన్మదినం (జనవరి 6 ,1959)- సందర్భముగా ఆ మేటి క్రికెట్ వీరుని గురించి......                                                                       http://www.mannamweb.com/2019/01/legendary-allrounder-kapil-dev-biography-in-telugu-Achievements-records.html
  13.  Galileo Galilei Biography - (15 February 1564 - 8 January 1642  -aged 77 )గెలీలియో గెలీలి -  భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త.-అరిస్టాటిల్ తో విభేదం-పాడువా విశ్వవిద్యాలయం-టెలిస్కోప్ నిర్మాత-విశ్వ రహస్యాలు-మతాధికారుల ఆగ్రహం- యావజ్జీవ కారాగార శిక్ష -  శిక్షను అనుభవిస్తూనే 1642, జనవరి 8 మరణం              http://www.mannamweb.com/2019/01/galileo-galilei-biography-15-february.html
  14.  Stephen Hawking (8 January 1942 - 14 March, 2018 )-స్టీఫెన్ విలియం హాకింగ్-ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ అనే నాడీమండలానికి సంబంధించిన జబ్బు వల్ల క్రమక్రమంగా దశాబ్దాల తరబడి అతని శరీరభాగాలు చచ్చుబడుతూ వచ్చినా, తన మెదడు పనిచేస్తూండడాన్ని దన్నుగా ఉపయోగించుకుని కృష్ణబిలాలకు సంబంధించిన అనేక అంశాలు మొదలుకొని సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశాడు.        http://www.mannamweb.com/2019/01/stephen-hawking-8-january-1942-14-march.html
  15. Har Gobind Khorana- (9 జనవరి 1922- 9 నవంబర్ 2011)-హరగోవింద్ ఖొరానా-భారతీయ సంతతికి చెందిన, నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు                                  http://www.mannamweb.com/2019/01/har-gobind-khorana-9-1922-9-2011.html
  16. లాల్ బహాదుర్ శాస్త్రి, భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి,maranam
  17. డ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గేతో కలిసి ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు
  18. Swami Vivekananda Life History - ( జనవరి 12, 1863 - జూలై 4 ,  1902 )-స్వామీ వివేకానంద జీవిత చరిత్ర                                                                                                                                  http://www.mannamweb.com/2019/01/swami-vivekananda-life-history-12-1863.html
  19. jan13- లయన్స్‌క్లబ్' స్థాపకుడు మెల్విన్‌జోన్స్‌జన్మదినం. అమెరికాకు చెందిన ఈయన 1917 అక్టోబరులో తన మిత్రులతో కలసి లయన్స్‌ క్లబ్‌ను స్థాపించారు. ఈ సంస్థకు సుమారు 160 దేశాల్లో 40 వేల శాఖలు ఉన్నాయి
  20. రాకేష్ శర్మ, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు.jan13
  21.    న్యాపతి సుబ్బారావు పంతులు,janam 14
  22.  రావు గోపాలరావు, ప్రముఖ తెలుగు సినిమా నటుడు. (మ.1994)
  23. శోభన్ బాబు, ప్రముఖ తెలుగు కథానాయకుడు. (మ.2008)
  24.  జంధ్యాల, సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత. (మ.2001)
  25. Indian Army Day‘(జాతీయ సైనిక దినోత్సవం’)-january 15-Information about Army Day-History of the glorious Indian army day                                                                                          http://www.mannamweb.com/2019/01/indian-army-day-january-15-information.html
  26. జిమ్మీ వేల్స్‌, లారీ సాంగర్‌లు కొంత మంది ఔత్సాహికులతో కలిసి వికీపీడియాను ఆవిష్కరించారు.jan15
  27. : త్రిపురనేని రామస్వామి, ప్రముఖ సంఘసంస్కర్త. (మ.1943) jan15
  28. 1915: చాగంటి సోమయాజులు, ఈయన రాసిన చాలా కథలు హింది, రష్యన్, కన్నడ, మరాఠి, మలయాళ, ఉర్దూ భాషలలోకి అనువదించబడ్డాయి. (మ.1994) jan15
  29. 1929: మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అమెరికాకు చెందిన పాస్టర్, ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు, jan15
  30. Kodi Ramamurthy Naidu -( April 1882 - 16 జనవరి 1942)-  ఇండియన్ హెర్కులస్' గా బిరుదు గడించి, తెలుగువారే కాక భారతీయులందరూ గర్వించదగిన మహనీయుడు, దేశభక్తుడు, 'కలియుగ భీమ' కోడి రామమూర్తి నాయుడుగారి గురించి.....                                  http://www.mannamweb.com/2019/01/kodi-ramamurthy-naidu-april-1882-16-1942.html
  31. "The Greatest" -Muhammad Ali-(1942,జనవరి 17- 2016, జూన్ 4 )American professional boxer-life history-విశ్వ విఖ్యాత బాక్సర్ ముహమ్మద్ ఆలీ- బాక్సింగ్‌ అంటే ఆలీ, ఆలీ అంటే బాక్సింగ్‌ అన్న స్థాయిలో గుర్తింపు -జీవితవిశేషాలు                                                                      http://www.mannamweb.com/2019/01/The-Greatest-Muhammad-Ali-American-professional-boxer-life-history.html
  32. L. V. Prasad - Biography  and Life History - (జనవరి 17,1908 -  22 జూన్,1994)ఎల్.వి.ప్రసాద్ -భారతీయ సినిమాకి నడకలు నేర్పిన మహనుభావుల్లో ఆయన ఒకరు-ఆయన గురించి తెలుసుకుందాం                                                                                                http://www.mannamweb.com/2019/01/l-v-prasad-biography-and-life-history.html
  33. Jyoti basu biography(July 8, 1914-January 17, 2010 -aged 95)-జ్యోతిబసు-విప్లవ జ్యోతి - మానవతావాది - ఆదర్శమూర్తి -దేశం గర్వించదగ్గ నాయకుడు-పోరాట యోధుడు-జ్యోతిబసు జీవిత విశేషాలు                                                                                                            http://www.mannamweb.com/2019/01/jyoti-basu-biography.html
  34. Nandamuri Taraka Rama Rao (NTR-మే 28, 1923 - జనవరి 18, 1996) -INDIAN ACTOR, DIRECTOR, AND POLITICIAN LIFE HISTORY-నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్)-తెలుగుజాతి  కీర్తి పతాక-తెలుగు వారి  ఆత్మగౌరవం ప్రతీక- జీవిత చరిత్ర                                http://www.mannamweb.com/2019/01/NandamuriTarakaRamaRaoNTRINDIANACTORDIRECTORANDPOLITICIANLIFEHISTORY.html
  35. నాళం కృష్ణారావు (జనవరి 18 , 1881 - మార్చి 17, 1961) బాల సాహిత్యబ్రహ్మ, మధుర కవి. తెలుగు వైతాళికుడు. సంఘ సంస్కర్త. గౌతమీ గ్రంథాలయం స్థాపకుడు."మానవసేవ" పత్రిక సంపాదకులు. స్వాతంత్ర్య సమర యోధుడు, భాషావేత్త.
  36. Maharana Pratap ( క్రీ.శ.1540 మే 9 - క్రీ.శ.1597 జనవరి 19 ) Biography- Life History, Achievements-మహా రాణాప్రతాప్‌-దేశం, ధర్మం, సంస్కృతి, స్వాతంత్య్రం కోసం పోరాడి భావితరాలకు స్ఫూర్తి- 25 సంవత్సరాల పాటు అక్బర్ తో యుద్ధం - 206 KG ల బరువు గల ఆయుదాలు ధరించేవాడు - మహారణా ప్రతాప్ సింహ్ చనిపోయాక అక్బర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడట-ఇష్టమైన గుర్ర్రం చేతక్ - హల్దీఘాటీ పోరాటానికి ప్రపంచ యుద్ధ వ్యూహాలలో ప్రత్యేక స్థానం-వియత్నాం యుద్ధం లో అమెరికాను ఈ మహా వీరుని స్పూర్తితో ఓడించింది అని అక్కడి వారు చెప్పుకుని మేవర్ నుంచి పిడికెడు మట్టి తీసుకెళ్లి న వైనం....ఎందరో విదేశీయులకు కూడా స్ఫూర్తి అయిన రాణా ప్రతాప్ జీవితం.... -యూ ట్యూబ్ వీడియో - పూర్తీ వివరాలు                                                                                                  http://www.mannamweb.com/2019/01/maharana-pratap-biography-life-history.html
  37. Vithala Acharya Life history -(1920 జనవరి 20 -1999 మే 28 )వెండితెరపై ఇంద్రజాలమహేంద్రజాలాలను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు బి.విఠలాచార్య... తనదైన బాణీతో జానపద చిత్రాలకు ఓ ఊపు తీసుకు వచ్చిన దర్శకుడాయన... జానపద బ్రహ్మ గా పేరుపొందిన  విఠలాచార్య తీరును గుర్తు చేసుకుందాం...                                          http://www.mannamweb.com/2019/01/vithala-acharya-life-history-1920-20.html
  38.  The Frontier Gandhi: Khan Abdul Ghaffar Khan  life history -(6 ఫిబ్రవరి, 1890-1988, జనవరి 20 ) -ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ -బాద్షా ఖాన్ గా,సరిహద్దు గాంధీ గా పేరు..గాంధేయవాది. భారతరత్న పురస్కారమును పొందిన తొలి భారతేతరుడు. "ఎర్రచొక్కాల ఉద్యమం" ప్రారంభించిన ప్రముఖుడు...బ్రిటీష్‌ ఇండియాలో, అటూ పాకిస్థాన్‌లో 27 ఏళ్లపాటు జైలు జీవితాన్ని అనుభవించి అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌ నగరానికి వెళ్లి ప్రవాస జీవితం . ..తెలుసుకుందాం                                                                                                                            http://www.mannamweb.com/2019/01/the-frontier-gandhi-khan-abdul-ghaffar.html
  39. Vladimir Lenin- Biography-Facts (22 April 1870 -21 January 1924) -రష్యా విప్లవ నాయకుడు మరియు కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త లెనిన్ గురించి  సంక్షిప్తముగా                                            http://www.mannamweb.com/2017/04/22.html
  40. Akkineni Nageswara Rao(ANR)--(సెప్టెంబర్ 20, 1920-జనవరి 22 , 2014)-తెలుగు చలనచిత్ర నటుడు, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు -తెలుగు సినీపరిశ్రమ దాటిన ప్రతీ మలుపును దగ్గర్నుంచి చూసిన  న‌ట‌శిఖ‌రం  అక్కినేని                                                      http://www.mannamweb.com/2019/01/akkineni-nageswara-raoanr-20-1920-22.html
  41. Swami Ramanand Tirtha- (3 October 1903-22 January 1972)-Indian freedom fighter-స్వామి రామానంద తీర్థ : స్వాతంత్ర సమరయోధుడు, హైద్రాబాద్ సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు, భారత పార్లమెంట్ సభ్యుడు, సన్యాసి, కార్మిక నాయకుడు, విద్యావేత్త.                                                                                                                                        http://www.mannamweb.com/2019/01/Swami-Ramanand-Tirtha-Indian-freedom-fighter-history.html
  42. Gidugu Ramamurti (August 29, 1863- January 22, 1940) jayanti @ augustt 29 /1863 -telugu basha dinotshavam-గిడుగు రామమూర్తి-"గ్రాంధికమ్ము నెత్తిన పిడుగు గిడుగు, వ్యవహార భాషోద్యమ స్థాపక ఘనుడు గిడుగు, తేట తేనియల తెల్లని పాల మీగడ గిడుగు, కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు"                                                                                                     http://www.mannamweb.com/2017/08/gidugu-ramamurti-jayanti-augustt-29.html
  43. Ayyadevara Kaleswara Rao (జనవరి 22, 1882 - ఫిబ్రవరి 26, 1962)- Biography and Life History-అయ్యదేవర కాళేశ్వరరావు-తెలుగుజాతి గర్వించదగ్గ ప్రజాసేవకుడు…ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తొలి శాసనసభకు అయ్యదేవర కాళేశ్వరరావును తొలి స్పీకర్‌                    http://www.mannamweb.com/2019/01/Ayyadevara-Kaleswara-Rao-Biography-and-Life-History.html
  44. Andhra Pitamaha - Madapati Hanumantha Rao(జనవరి 22, 1885 -నవంబరు 11, 1970)-ఆంధ్ర పితామహుడు… మాడపాటి హనుమంతరావు                   http://www.mannamweb.com/2019/01/Andhra-Pitamaha-Madapati-Hanumantha-Rao-history.html
  45. Veturi Sundararama Murthy-(29 January 1936 – 22 May 2010)-పాటల సిరి -తెలుగుపాటల తోటమాలి -తెలుగు పాటకు చిరునామ- వేటూరి సుందరరామ్మూర్తి       http://www.mannamweb.com/2019/01/veturi-sundararama-murthy-29-january.html
  46. Life History of Netaji  Subhash Chandra Bose(23 January 1897-18 August 1945)-నేతాజీ సుభాష్ చంద్రబోస్ - బాల్యం - విద్య-భారత జాతీయ కాంగ్రెస్‌లో -స్వాతంత్ర్యానికి బోస్ ప్రణాళిక-దేశం వీడి అజ్ఞాతం లోకి జర్మనీలో -భారత జాతీయ సైన్యం-మీ రక్తాన్ని ధారపోయండి.. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను --అదృశ్యం మరియు అనుమానాస్పద మరణం-అపరిచిత సన్యాసి -నేతాజీ సుభాష్ చంద్రబోస్: 1934 - ఎ లవ్ స్టోరీ- ఎమిలీ షెంకెల్ తో ప్రేమ-మనసు చెదిరిన బోస్ -డిసెంబర్ 27, 1937న ఆస్ట్రియాలో ఎమిలీ, బోస్‌ల వివాహం -నవంబర్ 29, 1942న బోస్, ఎమిలీలకు కూతురు-చివరి వరకు రహస్యంగానే.. సుభాష్ చంద్రబోస్ 1942 డిసెంబర్‌లో తన కూతురిని చూసేందుకు వియన్నా వెళ్ళడం -అదే చివరి సారి చూడటం -పూర్తీ వివరాలు కోసం                                                                       http://www.mannamweb.com/2019/01/life-history-of-netaji-subhash-chandra.html
  47. Battle of Bobbili -(24 January,1757) బొబ్బిలి యుద్ధం - యుద్ధానికి దారితీసిన సంఘటనలు -  బొబ్బిలి యుద్ధం -కోటలో బీభత్సం- తాండ్రపాపారాయుడు శపధం                                       http://www.mannamweb.com/2018/11/battle-of-bobbili.html
  48. Homi Jehangir Bhabha-life-history-(1909 అక్టోబర్ 30-1966 జనవరి 24)-హోమీ జహంగీర్ భాభా ప్రఖ్యాత అణు భౌతిక శాస్త్రవేత్త. భారత అణు శాస్త్ర పితామహుడు.                                 http://www.mannamweb.com/2019/01/Homi-Jehangir-Bhabha-life-history-.html
  49. Kanchanamala-life history-(1917 మార్చి 5-1981 జనవరి 24)తొలితరం నటీమణుల్లో ప్రసిద్ధి చెందిన కాంచనమాల                                                                                                                    http://www.mannamweb.com/2019/01/Kanchanamala-life-history.html
  50. Krishna Kumari- Actress-life history-(1936 మార్చి 6- జనవరి 24 ,2018) కృష్ణకుమారి-అభినయానికి మారుపేరు.. తెలుగుదనానికి చిరునామా!                                                             http://www.mannamweb.com/2019/01/krishna-kumari-actress-life-history.html

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top