I-T Dept to issue notice where cash transaction is above Rs 20,000 in property purchase-నగదుతో రూ.20,000కి మించి ఆస్తి కొంటే ఐటీ నోటీసులు
దేశ రాజధాని ఢిల్లీలో ఆస్తి రిజిస్ట్రేషన్ కు రూ.20,000కి మించి నగదు లావాదేవీలు జరిపినవాళ్లకు ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నోటీసులు జారీ చేయనుంది. దీనిపై ఆదాయపన్ను శాఖ ఢిల్లీ డివిజన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. త్వరలోనే ఢిల్లీలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కి రూ.20,000 క్యాష్ ట్రాన్సాక్షన్ పరిమితిని దాటిన వారికి నోటీసులు జారీ చేయనుంది. ప్రస్తుతం ఐటీ శాఖ అలాంటి రిజిస్ట్రేషన్ల జాబితాను తయారు చేయడంలో తలమునకలుగా ఉంది.
2015 నుంచి 2018 మధ్య జరిగిన అన్ని రిజిస్ట్రేషన్లను ఆదాయపన్ను విభాగం పూర్తిగా స్కాన్ చేసింది. ఇందుకోసం ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ టీమ్ ఢిల్లీలోని 21 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వెళ్లింది. పన్ను అధికారులు తమ పర్యటనలో 1 జూన్ 2015 నుంచి డిసెంబర్ 2018 వరకు జరిగిన రూ.20,000కి మించిన నగదు లావాదేవీలకు సంబంధించిన అన్ని గణాంకాలను సేకరించారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) నియమాల ప్రకారం 1 జూన్ 2015 నుంచి రియల్ ఎస్టేట్ తో పాటు వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేసేటపుడు రూ.20,000కి మించిన మొత్తాలకు అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ ఫర్ లేదా చెక్ ద్వారా చెల్లింపులు జరపాలి. క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.20,000 దాటితే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం ప్రకారం వచ్చే నెల నుంచి రూ.20,000కి మించి నగదు చెల్లింపులు జరిపినవారికి నోటీసులు పంపడం ప్రారంభిస్తారు. ఈ నోటీసులు అమ్మిన, కొన్న రెండు పార్టీలకు జారీ చేస్తారు. ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం చేపట్టిన ఈ చర్యతో రియల్ ఎస్టేట్ లో బ్లాక్ మనీ దాచేవారికి కొత్త కష్టాలు ఎదురవనున్నాయి.
*🇮🇳Bathini Mogilaiah Goud: a forgotten warrior in the history of Warangal (1918 జనవరి 2 - -11 ఆగష్టు, 1946 )*
*చరిత్ర మరిచిన ఓరుగల్లు అభిమన్యుడు - చరిత్ర కెక్కని ఉద్యమ కెరటం, దేశభక్తుడు - బత్తిని మొగిలయ్య గౌడ్*
👇👇👇👇
http://www.mannamweb.com/2019/01/bathini-mogilaiah-goud-forgotten-warrior-in-the-history.html
〰〰〰〰〰〰〰
*🛡The Frontier Gandhi: Khan Abdul Ghaffar Khan life history -(6 ఫిబ్రవరి, 1890-1988, జనవరి 20 )*
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ -బాద్షా ఖాన్ గా,సరిహద్దు గాంధీ గా పేరు..గాంధేయవాది. భారతరత్న పురస్కారమును పొందిన తొలి భారతేతరుడు. "ఎర్రచొక్కాల ఉద్యమం" ప్రారంభించిన ప్రముఖుడు...బ్రిటీష్ ఇండియాలో, అటూ పాకిస్థాన్‌లో 27 ఏళ్లపాటు జైలు జీవితాన్ని అనుభవించి అఫ్గానిస్థాన్‌లోని కాబూల్ నగరానికి వెళ్లి ప్రవాస జీవితం . ..తెలుసుకుందాం
👇👇👇👇
http://www.mannamweb.com/2019/01/the-frontier-gandhi-khan-abdul-ghaffar.html?m=1
〰〰〰〰〰〰〰〰
*👺Vithala Acharya Life history -(1920 జనవరి 20 -1999 మే 28 )*
👹వెండితెరపై ఇంద్రజాలమహేంద్రజాలాలను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు బి.విఠలాచార్య... తనదైన బాణీతో జానపద చిత్రాలకు ఓ ఊపు తీసుకు వచ్చిన దర్శకుడాయన... జానపద బ్రహ్మ గా పేరుపొందిన విఠలాచార్య తీరును గుర్తు చేసుకుందాం...
👇👇👇👇
http://www.mannamweb.com/2019/01/vithala-acharya-life-history-1920-20.html

0 comments:
Post a Comment