Friday, 18 January 2019

AP Govt plans a scheme for Formers -రైతు బంధు’ కంటే మెరుగైన పథకాన్ని తీసుకొచ్చేందుకు ఏపీ సర్కారు ప్రయత్నం -

ఇటీవల పెన్షన్లు పెంచిన చంద్రబాబు సర్కారు
రైతులకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయం
కౌలు రైతులకు వర్తింజేసే ఆలోచన

ఇటీవల పలు పెన్షన్ పథకాలకు అందజేస్తున్న మొత్తాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణనీయంగా పెంచిన సంగతి తెలిసిందే. ఈసారి రైతులను ఆకట్టుకునేలా మరో కీలక పథకానికి ఏపీ సీఎం రూపకల్పన చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రైతు బంధు’ కంటే మెరుగైన పథకాన్ని తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు మొదలయినట్లు అధిాకారిక వర్గాలు తెలిపాయి.
ఇందులో భాగంగా రైతులను ఆదుకునేందుకు పెట్టుబడి సాయం అందించనున్నట్లు సమాచారం. రైతు బంధు పథకంలా కాకుండా దీన్ని కౌలు రైతులకు సైతం వర్తింపజేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో ఈ నెల 21న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించి, ఈ పథకానికి తుది ఆమోదం తెలపనున్నారు. రైతు పెట్టుబడి సాయంపై ఆర్థిక, వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికే కసరత్తును ప్రారంభించారు. ఈ ఖరీఫ్ నుంచే రైతులకు పెట్టుబడి సాయం అందించాలని యోచిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top