Thursday, 31 January 2019

2019 union Budget Highlets - కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు

                                                                            HIGHLIGHTS OF BUDGET 2019

budget2019
Tax
1. Within 2 years, Tax assessment will be done electronically
2. IT returns processing in just 24 hours
3. Minimum 14% revenue of GST to states by Central Govt.
4. Custom duty has abolished from 36 Capital Goods
5. Recommendations to GST council for reducing GST rates for home buyers
6. *Full Tax rebate upto 5 lakh annual income after all deductions.*
7. Standard deduction has increase from 40000 to 50000
8. Exempt on tax on second self-occupied house
9. Ceiling Limit of TDS u/s 194A has increased from 10000 to 40000
10. Ceiling Limit of TDS u/s 194I has increased from 180000 to 240000
11. Capital tax Benefit u/s 54 has increased from investment in one residential house to two residential houses.
12. Benefit u/s 80IB has increased to one more year i.e. 2020
13. Benefit has given to unsold inventory has increased to one year to two years.
*Other Areas*
14. State share has increased to 42%
15. PCA restriction has abolished from 3 major banks
16. 2 lakhs seats will increase for the reservation of 10%
17. 60000 crores for manrega
18. 1.7 Lakh crore to ensure food for all
19. 22nd AIIMS has to be opened in Haryana
20. Approval has to be given to PM Kisan Yojana
21. Rs. 6000 per annum has to be given to every farmer having upto 2 hectare land. Applicable from Sept 2018. Amount will be transferred in 3 installments
22. National kamdhenu ayog for cows. Rs. 750 crores for National Gokul Mission
23. 2% interest subvention for farmers pursuing animal husbandry and also create separate department for fisheries.
24. 2% interest subvention for farmers affected by natural calamities and additional 3% interest subvention for timely payment.
25. Tax free Gratuity limit increase to 20 Lakhs from 10 Lakhs
26. Bonus will be applicable for workers earning 21000 monthly
27. The scheme, called Pradhan Mantri Shram Yogi Mandhan, will provide assured monthly pension of Rs. 3,000 with contribution of Rs. 100 per month for workers in unorganized sector after 60 years of age.
28. Our government delivered 6 crores free LPG connections under Ujjawala scheme
29. 2% interest relief for MSME GST registered person
30. 26 weeks of Maternity Leaves to empower the women
31. More than 3 Lakhs crores for defence
32. One lakh digital villages in next 5 years
33. Single window for approval of India film makers

 నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నేడు తుది బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటి వరకూ సంస్కరణల దిశగా అడుగులేసిన మోదీ సర్కారు.. చివరి బడ్జెట్‌‌లో జనాకర్షక పథకాలను చోటు కల్పిస్తోంది. ఓట్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ.. రైతాంగం, మధ్యతరగతి ప్రజలు, పేదలు, వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్రం వరాలు కురిపిస్తోంది.
ఉదయం 11 గంటలకు గోయల్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది. 2019-20కిగానూ జైట్లీ స్థానంలో పీయూష్ గోయల్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. గోయల్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

✔ అద్దెల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితి రూ.1.80 లక్షల నుంచి రూ.2.40 లక్షలకు పెంపు.
✔ వేతన జీవులకు ఊరట. ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు. సెక్షన్ 80సీ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచారు. రూ.6.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్నవారు ప్రావిడెంట్ ఫండ్స్, ఈక్విటీల్లో పెట్టుబడి పెడితే పన్నులు కట్టనక్కర్లేదు. 3 కోట్ల కుటుంబాలకు లబ్ధి.
✔ ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ. 76,800 కోట్లకు పెంపు. గత బడ్జెట్లో రూ.62,474 కోట్ల కేటాయింపు.
✔ మూలధన వ్యయం - రూ.3,36,292 లక్షల కోట్లు
✔ స్థూల ఆదాయం:
✔ నోట్ల రద్దు తర్వాత 1.06 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. ఇప్పటి వరకూ ఇదే అత్యధికం. 24 గంటల్లోగా ఆదాయ పన్ను రీఫండ్ అయ్యేలా చర్యలు.
✔ వచ్చే ఐదేళ్లలో 5 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్, ఎనిమిదేళ్లలో 10 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న ఇండియా.
✔ ఇళ్ల కొనుగోలు దారులను జీఎస్టీ నుంచి మినహాయించే విషయమై త్వరలోనే నిర్ణయం.
✔ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏర్పాటు. ఐదెకరాల లోపు రైతులకు ఏటా రూ.6 వేల రూపాయలు అందిస్తాం. 12 కోట్ల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. డిసెంబర్ 1, 2018 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. రూ. 2 వేలు చొప్పున మూడు వాయిదాల్లో చెల్లింపు. నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి నగదు బదిలీ. ఈ పథకం కోసం ఏటా రూ.75 వేల కోట్లు ఖర్చు.
✔ ప్రధాని శ్రమ యోగి మంధన్ పేరిట అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం పెన్షన్ పథకం. నెలకు రూ.100 చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3 వేలు. పది కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.
✔ పన్నులు లేకుండా గ్రాట్యూటీ పరిమితి రూ.20 లక్షలకు పెంపు. ఓవరాల్‌గా గ్రాట్యూటీని రూ.30 లక్షలకు పెంపు.
✔ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం రూ.58,166 కోట్లు కేటాయింపు. గత ఏడాది కంటే ఇది 21 శాతం అధికం.
✔ రైల్వేకు బడ్జెటరీ సపోర్ట్ కింద రూ.64,587 కోట్ల నిధులు.
✔ 59 నిమిషాల్లోనే సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలకు కోటి రూపాయల రుణం.
✔ కార్మిక ప్రమాద బీమా రూ.6 లక్షలకు పెంపు.
✔ రక్షణ రంగానికి రూ.3 లక్షల కోట్లు కేటాయింపు.
✔ ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన ద్వారా 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
✔ ముద్రా కింద రూ.7 లక్షల కోట్ల రుణాలు ఇచ్చాం.
✔ కేంద్రంలో ప్రత్యేకంగా మత్స్య శాఖ ఏర్పాటు.
✔ 21 ఎయిమ్స్‌ కార్యకలపాలు నిర్వహిస్తున్నాయి లేదా నిర్మాణ దశలో ఉన్నాయి.
✔ పేదలకు 143 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు ఇచ్చాం.
✔ ఆవాస్ యోజనలో భాగంగా 1.53 లక్షల ఇళ్లు నిర్మించాం.
✔ గ్రామ్ సడక్ యోజన కోసం రూ.19 వేల కోట్లు ఖర్చుపెట్టాం.
✔ ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్టసీ కోడ్ ద్వారా రూ.3 లక్షల కోట్లు రికవరీ చేయగలిగాం.
✔ స్వచ్ఛతను మరో అడుగు ముందుకు తీసుకెళ్లాం. 5.45 లక్షల గ్రామాల్లో బహిరంగ మలవిసర్జనకు దూరమయ్యాయి.
✔ ఐదేళ్లలో సంస్కరణలను చేపట్టాం. ద్రవ్యలోటును 2.5 శాతానికి తగ్గించాం. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యింది. 

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top