Thursday, 20 December 2018

MobileTAX_2019 FINAL VERSION Dated : 18-01-2019 ,Mobile Version Income Tax Software Developed by Ramanjaneyulu Perumal ,Kurnool

FINAL VERSION

Dated : 26-01-2019 ,Mobile Version Income Tax Software Developed by Ramanjaneyulu Perumal ,Kurnool

Updated Mobile version IT software by Ramanjaneyulu Perumal


╭─┅═══🤝🏻═══┅─╮
 *TAX  RELIEF  గురించి*
╰─┅═══🤝🏻═══┅─╯

1. TAX RELIEF CLAIM చేసుకునేవారు సంబంధిత ఆర్థిక సంవత్సరానికి e-Filing చేసి ఉండాలి అనే నిబంధన అధికారికంగా ఎక్కడా కనబడలేదు.

2. TAX RELIEF CLAIM చేసుకునేవారు సంబంధిత ఆర్థిక సంవత్సరపు
ANNEXURE-I,
ANNEXURE-II,
FORM 16 XEROX COPIES ను ఖచ్చితంగా ENCLOSE చెయ్యాలి.

( RELIEF కోరుకుంటున్న ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయ వివరాలను ప్రస్తుత DDO గారు విశ్వసించాలంటే సంబంధిత సంవత్సరాలకు సంబంధించిన FORM 16 పై సదరు DDO గారి SIGN & SEAL ఖచ్చితంగా ఉండాలి)

3. TAX RELIEF CLAIM చేసుకునేవారు ఎన్ని ఆర్థిక సంవత్సరాలకు RELIEF కోరుకున్నారో అన్ని ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన
ANNEXURE-I,
ANNEXURE-II,
FORM 16 XEROX COPIES ను ఖచ్చితంగా ENCLOSE చెయ్యాలి.

4.TAX RELIEF CLAIM చేసుకునేవారు సంబంధిత ఆర్థిక సంవత్సరానికి e-Filing చేసి ఉంటే.... e-Filing ITR COPY ని ENCLOSE చెయ్యవచ్చు.

5. TAX RELIEF CLAIM చేసుకునేవారు 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ITR e-Filing తో పాటు 10E FORM ను కూడా ఖచ్చితంగా ONLINE లో FILL & SUBMIT చెయ్యాలి.

(e-Filing / FORM 10E Submission చెయ్యకపోతే IT Dept. NOTICE అందజేస్తుంది.అప్పుడు బాధ్యతా వహించాలి.
          మూల్యమూ చెల్లించాలి)

╭─┅═══🤝🏻═══┅─╮
*🌱🌱 పెరుమాళ్ 🌹🌹*
╰─┅═══🤝🏻═══┅─╯



UPDATED on 26.1.2019
*Mobile version TAX_software 2019* LINK



*MobileTAX_2019_FINAL VERSION*
*UPDATED ON 26.01.2019*

 *UPDATES......? ? ?*

EL. s AMOUNT మరియు
PRC ARREARS ను

PAY+DA+HRA+CCA విడివిడిగా
DISPLAY చెయ్యవలెనా ?
GROSS & NET ONLY (LUMPSUM)
DISPLAY చెయ్యవలెనా ?
అనే OPTION ఇవ్వడమైనది.

*GROSS మాత్రమే DISPLAY చేస్తే*
*TAX కొంతమేర తగ్గే అవకాశాలున్నాయి*
*కానీ... DDO గారు  దీనికి అంగీకరించాలి*
----------
FESTIVAL Advance Repayment
APGLI / GPF LOAN Repayment
చేసేవారు ఈ Repayments ను
DISPLAY చేసుకోవడానికి
అవకాశమివ్వడమైనది.
*Fest.Adv / Loan Repayments*
*TAX పై ప్రభావాన్ని చూపవు.*

కానీ.. మా SALARY DETAILS
EXACT Salary STATEMENT లో
ఉన్నవిధంగానే   ANNEXURE I లో
ఉండాలి అని కోరుకునేవారికి ఉపయోగం.
( Month wise Other Deductions
Column Added)
----------
DA..HRA..AHRA..CCA..
HCA..HMA..FPI Allowances కాకుండా
ఏవేని ఇతర Allowances వచ్చేవారి కోసం
ఒక COLUMN ADD చెయ్యడమైనది.
( Month wise Other ALLOWANCES
Column Added)
----------
DA arrears Automatic Calculation
లలో ఖచ్చితత్వం మరింత పెరిగింది

Download.....IT Software by Ramanjaneyulu Perumal

*💢Income Tax క్యాలిక్యులేషన్ టేబుల్స్ DSC వారీగా అందుబాటులో కలవు....మీకు దాదాపు ఎంత TAX వర్తిస్తుందో  చూసుకోగలరు.....*
డౌన్లోడ్ చేసుకోండి....
*IT Calculation Tables - DSC Wise for SGTs  Download...*
👇👇👇👇
http://www.mannamweb.com/2019/01/it-calculation-tables-dsc-wise-for-sgts.html

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top