Search This Blog

Wednesday, 12 December 2018

The Baobab: Fun Facts About Africa's Tree of Life-వేల సంవత్సరాలు జీవించే Baobab చెట్టు విశేషాలు ప్రత్యేకతలు-baobab వృక్షాన్ని తెలుగు లో బ్రహ్మ మల్లిక అంటారు-దక్షిణాఫ్రికాలోని ‘లింపోపా’ ఉద్యానవనంలోని 7 వేల సంవత్సరాల బావోబాబ్ చెట్టు తొర్ర గురించి...స్పెషల్ స్టోరీ మరియు వీడియో

The Baobab: Fun Facts About Africa's Tree of Life

Facts
Baobab trees can live for over 3,000 years. When they die, they rot inside and suddenly collapse.
The trees resist drought, fire and termites. They regrow their bark if it is stripped.
They are known as upside down trees because their branches look like roots.
Some people believe that if you pick a flower from a baobab tree you will be eaten by a lion. But if you drink water in which baobab seeds have been soaked, you will be safe from a crocodile attack.
A single tree can hold up to 4,500 liters (1,189 gallons), while the hollow center of an old tree can also provide valuable shelter.

Where it grows

This baobab is native to tropical African countries, including South Africa, Botswana, Namibia, Mozambique. Its natural habitat is hot, dry woodland on stony, well-drained soils, in areas that receive low rainfall. Baobabs have also been planted in India and Australia.

baobab వృక్షాన్ని తెలుగు లో  బ్రహ్మ మల్లిక అంటారు. ఎత్తుగా, లావుగా పెరిగె ఒక వృక్షం . ఆఫ్రికా ఖండంలో పెరిగే ఈ చెట్టు వృక్ష శాస్త్రీయ నామం : Adansonia digitata. దీనిని ఆంగ్లంలో baobab


దక్షిణాఫ్రికాలోని ‘లింపోపా’ ఉద్యానవనంలోని  7 వేల సంవత్సరాల బావోబాబ్ చెట్టు తొర్ర గురించి...


ఏడు వేల సంవత్సరాలనాటి ‘బావోబాబ్’ అనే అతి పెద్ద చెట్టు ఒకటి దక్షిణాఫ్రికాలోని ‘లింపోపా’ ఉద్యానవనంలో వుంది. ఈ చెట్టు ‘తొర్ర’ ఎంత పెద్దదీ అంటే నలభై మంది చేతులు బారచాపి, నిలబడి - దాని చుట్టూ వలయాకారంగా తిరుగుతూ గాన వినోదాలు చేస్తారు.

తొర్ర లోపల రెండు మీటర్ల వెడల్పున చెట్టు ‘బెరడు’ వుంటుంది. ఆ లోపల చిన్న పానశాల వుండి పదిహేనుమందికి స్వర్గతుల్యమైన ‘బార్’ను అందిస్తోంది. బీరు చల్లగా వుండటానికి, గాలీ, వెల్తురూ రావడానికీ కూడా సదుపాయాలున్న చెట్టు ఈ ‘బావ్‌బాబ్’ గాజా పిరమిడ్‌కన్నా పాతదని అంటారు స్థానికులు.

నాడు ఆదిమానవుడు తలదాచుకుంటే- నేడు ఆధునిక మానవుడు ప్రపంచం నాలుగు చెరగులనుంచీ వచ్చి, యిక్కడ పండగ చేసుకుంటున్నాడు. ఇది ఒక టూరిస్టు ఆకర్షణ. ఏటా డెబ్భై ఏడువేలమంది సందర్శకులు ‘క్యూ’లు కట్టి- తొర్రలో మధుపానానందాన్ని గ్రోలుతూ వుంటారు. దీని వయసు 7 వేల సంవత్సరాలట.

‘బావ్‌బాబ్’ చెట్లు డెబ్భై రెండు అడుగుల ఎత్తుగా పెరుగుతాయి. ఇంతకాలం వేలాది సంవత్సరాలు బ్రతికే చెట్లు యింక ఎక్కడా లేవు. అసలు ‘వెయ్యేళ్లు’ నిండితేగానీ, రుూ ‘బావ్‌బాబ్’ లోపల పెద్ద ‘తొర్ర’ ఏర్పడదు. కాశీమజిలీ కథలలో తప్ప మనం యిటువంటి తొర్ర వృక్షాలను ఎరుగం. ఏదో సామెత చెబుతారే- ‘చీమలు పెట్టిన పుట్టలు పాములకిరువగును’ అన్నట్లు ‘బావ్‌బాబో’య్ చెట్లు పెంచిన తొర్రలు మనుషుల ‘బార్’లకు బాగుండును అనొచ్చు! బావ్ బాబోయ్!

CLICK BELOW VIDEO...TO VIEW 


0 comments:

Post a Comment

AP UPDATES

CCE & Acadamic

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top