Wednesday, 28 November 2018

Intrest rates increased by SBI

వడ్డీ రేట్లు పెంచిన ఎస్బిఐ (SBI)


★ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్డీ)పై వడ్డీ రేట్లు సవరణ.

★ ఇవాళ్టి నుంచి పలు పథకాలపై స్వల్పంగా వడ్డీరేట్లు పెంచుతున్నట్టు బుధవారం ప్రకటన.

★ పెంచిన వడ్డీ రేటు 0.05-0.10% లేదా 5-10 బేసిస్ పాయింట్లు మధ్య ఉంటుంది.

★ కొన్నిరకాల ఎఫ్డీలపై మాత్రమే కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఎస్బీఐ వెల్లడి.

★ రూ.1 కోటిలోపు ఎఫ్డీలపై మాత్రమే పెరిగిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

★ వయోవృద్ధులకిచ్చే వడ్డీ రేటును 7.2% నుంచి 7.3%కి పెంచారు.

★ రెండేళ్ల నుంచి మూడేళ్ల స్లాబ్‌లో సీనియర్ సిటిజన్లకు గతంలో 7.25% వడ్డీ ఇవ్వగా ఇకపై 7.30% రేటు అందించనున్నట్టు ఎస్బీఐ వివరణ.

★ సాధారణ ప్రజలకు ఇచ్చే వడ్డీ రేటు కంటే వృద్ధులకు 0.5 శాతం ఎక్కువగా ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది.

★ మిగతా పథకాలపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసిన ఎస్బీఐ.

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top