Saturday, 24 November 2018

Instructions on School Bag weight , Introducing Subjects in classes, Home work by Govt of India

Instructions on School Bag weight , Introducing Subjects in classes, Home work by Govt of India
*✨ పుస్తకాల సంచి బరువు తగ్గించాలని రాష్ట్రాలకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ ఆదేశం*

★ ప్రాథమిక పాఠశాలస్థాయిలో విద్యార్థుల పుస్తకాల సంచి బరువును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ.

★ తాము సూచించిన మార్గదర్శకాలను ఇకపై తప్పనిసరిగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలను కోరింది.

*🍥 సంబంధిత ఆదేశాల ప్రకారం..*

★  1, 2 తరగతుల విద్యార్థులకు హోం వర్క్‌ ఇవ్వొద్దు.

★ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సూచించిన ప్రకారం ఒకటి, రెండు తరగతులకు భాష, గణితం,

★ 3-5 తరగతులకు భాషలు, సామాన్యశాస్త్రం(ఈవీఎస్‌), గణితం తప్ప పాఠశాలలు ఇతర సబ్జెక్టులను పెట్టకూడదు.

★ అదనపు పుస్తకాలను తీసుకురావాలంటూ విద్యార్థులను పాఠశాలల యాజమాన్యం ఒత్తిడి చేయకూడదు.

★ ఒకవేళ అదనపు మెటీరియల్‌ ఇచ్చినా అవన్నీ కలిపి కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సూచించిన పుస్తకాల బరువును మించకూడదు.



0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top