How do I clear my Internet browser history? / స్మార్ట్ ఫోన్ లో బ్రౌజర్ హిస్టరీని క్లియర్ చెయ్యటం ఎలా?
అనునిత్యం మనం ఉపయోగించే స్మార్ట్ ఫోన్ లో బ్రౌజరులో రకరకాల వెబ్ సైట్స్ ఓపెన్ చేస్తుంటాం. ఇతర్లు చుస్తారన్న లేదా స్పేస్ క్లియర్ చేయాలని లేదా మిగతా కారణలతో ఫోన్ లో బ్రౌజరు హిస్టరీని క్లియర్ చేయాలనుకుంటాం. అయితే ఈ పోస్ట్ లో స్మార్ట్ ఫోన్ గల వివిధ బ్రౌజరులో హిస్టరీని ఎలా క్లియర్ చేయాలో వివరంగా చూద్దాం.
గూగుల్ క్రోమ్ బ్రౌజరులో:
ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజరు ఓపెన్ చేసి, పైన కుడి వైపున గల మూడు డాట్స్ క్లిక్ చెయ్యండితరువాత History ని ఓపెన్ చెయ్యండి
ఇప్పుడు Clear Browsing Data క్లిక్ చేసి, హిస్టరీని సెలెక్ట్ చేసుకొని Clear క్లిక్ చెయ్యండి
ఫైర్ ఫాక్స్ బ్రౌజరులో:
ముందుగా ఫైర్ ఫాక్స్ బ్రౌజరు ఓపెన్ చెయ్యండితరువాత పైన ట్యాబ్ లో గల History సెలెక్ట్ చేసుకొని, Clear Browsing History క్లిక్ చెయ్యండి
ఓపెరా మినీ బ్రౌజరులో:
ముందుగా ఓపెరా మినీ బ్రౌజరు ఓపెన్ చెయ్యండితరువాత క్రింద టాబ్ లో కుడి వైపున గల ఓపెరా లోగోపై క్లిక్ చెయ్యండి
ఇప్పుడు అక్కడ వచ్చిన విండోలో సెట్టింగ్స్ ఓపెన్ చెయ్యండి
Whoops! It looks like you forgot to specify an icon. తరువాత Clear browsing data క్లిక్ చేసి, అక్కడ వచ్చిన ఆప్షన్స్ లో మీరు క్లియర్ చేయాలనుకుంటున్న ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకొని OK క్లిక్ చెయ్యండి
0 comments:
Post a Comment