Wednesday, 7 November 2018

Guidelines to DEOs,Dy.EOs ,MEOs conduct Summative Exam 1 _SA1 Exam and SA1 TimeTime Table

Guidelines to  DEOs,Dy.EOs ,MEOs conduct Summative Exam 1 _SA1 Exam and SA1 TimeTime Table


★ 1) జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు SCERT,AP, ఉత్తర్వుల ప్రకారము 6 నుండి 10 తరగతులకు  12.11.2018 నుండి 29.11.2018 వరకు &.1 నుండి 5 తరగతులకు 22.11.2018 నుండి 27.11.2018 వరకు  సమ్మేటివ్ అస్సిస్మెంట్ -1 పరీక్షలు జరుగును.

★ 2)1నుండి 9 వరకు ప్రశ్నపత్రాలు ప్రత్యేక వాహనం లో 8.11.2018 తేదీన  MRC లకు పంపబడును.

★ 3)10 వ తరగతి SA1 పేపర్లు 2 స్పెల్స్ లలో MRC లకు వేరొక ప్రత్యేక వాహనంలో రూట్ ఆఫీసర్స్ ద్వారా పంప బడును.

★ 4) MEO లు 10 తరగతి క్వశ్చన్ పేపర్స్ ను రిసీవ్ చేసుకున్న వెంటనే వాటిని MRC లనందు పోలీస్ కస్టడీలో భద్రపరచవలెను.

★ 5) ఈ 10 వ తరగతి క్వశ్చన్ పేపర్లు పంపిణీ చేయుటకు MEO కు MRC లకు దగ్గరలో ఉన్న ఉన్నత పాఠశాల ప్రధా నోపాధ్యాయులు జాయింట్  కస్టడీయన్లు గా వ్యవహరిస్తారు.

★ 6) ఈ10 వ తరగతి క్వశ్చన్ పేపర్లు  పబ్లిక్ పరీక్షల వలే date wise/subject wise ట్రంక్ పెట్టె లలో సీల్ వేసి భద్రపరచాలి.

★ 7) 6నుండి 9 తరగతులకు SA1 పేపర్స్ ను ఉదయం పరీక్షకు ఒక గంట ముందు MRC ల నుండి సంబంధించిన పాఠశాలలో ఎవరైనా ఉపాధ్యాయులు MRC నుండి తీసుకొని వెళ్ళునట్లు ప్రధానోపాధ్యాయులు ఏర్పాటు చేసుకొని వలెను.

★ 8) మండలం లోని పాఠశాలల ప్రదానోపాధ్యాయులు వారి పాఠశాలలో ఉన్న సీనియర్ టీచర్ /authorised చేసిన ఏ టీచర్నైనా ప్రతిరోజు MRC లనుండి మధ్యాహ్నం 1గంట కు 10 వ తరగతి SA1 క్వశ్చన్ పేపర్స్ ను వారి యొక్క వ్యక్తి గత భాధ్యతపై  వారి పాఠశాలలకు సంభందించిన పేపర్స్ MRC నుండి  తీసుకొని వెళ్లునట్లు ప్రధానోపాధ్యాయుడు ఏర్పాటు చేయవలెను.

★ 9) పరీక్షలు ప్రారంభించడానికి ముందు రోజు, మండలంలోని ప్రధానో పాధ్యాయులందరు MRC లకు వెళ్లి ఇండెంట్ ప్రకారం క్వశ్చన్ పేపర్స్ వచ్చినవో లేవో  వెరిఫై చేసుకొనవలెను.

★ 10) 10 వ తరగతి క్వశ్చన్ పేపర్స్  తగ్గినచో MEO గారి సంతకంతో AC FOR GOVT EXAMS గారిని లేదా Secretary, DCEB గారికి గాని లేఖ ద్వారా  తెలియజేయవలెను.

★ 11) SA1 పరీక్షల నిర్వహణలో  మండల లెవెల్ 3 మెన్  కమిటీలను ఉపయోగించు కొనవలెను.

★ 12) ప్రైవేట్ పాఠశాలకు క్వశ్చన్ పేపర్ బండిల్స్ ఇవ్వాలంటే DCEB, Contribution receipt ను తప్పని సరిగా MEO గారికి చూపించవలెను.


Also read..

Guidelines to DEOs,Dy.EOs ,MEOs conduct Summative Exam 1 _SA1 Exam and SA1 TimeTime Table

Summative Examinations 1 - Syllabus - 6th 10th Claaes - All subjects

Revised SA 1 Time Table For 10th Class - November 2018

SA 1 -Summative 1 Examinations November 2018 Time table For Primary & High schools (classes 1st to 10th ) and Instructions ,Rc.3

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top