Friday, 16 November 2018

Central Govt . Reduces Maternity Leave ??

14 వారాల ప్రసూతి సెలవు, 50 శాతం వేతనం
మహిళా ఉద్యోగుల ప్రయోజనాలను కుదించిన కేంద్రం



మహిళా ఉద్యోగులకు ప్రస్తుతం పూర్తి వేతనంతో కల్పిస్తున్న 26 వారాల ప్రసూతి సెలవును 14 వారాలకు తగ్గించటంతో పాటు ఈ కాలంలో అందచేస్తున్న వేతనాన్ని 50 శాతానికి కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఇటీవలి కాలంలో మహిళా ఉద్యోగుల నియామకాలు తగ్గిపోవటం, ప్రసూతి సెలవుల వినియోగం పెరిగిపోవటం వంటి వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో మహిళా ఉద్యోగులకు 12 వారాల పాటు పూర్తి వేతనంతో కూడిన ప్రసూతి సెలవును కల్పిస్తుండగా గత ఏడాది మార్చిలో ఈ చట్టాన్ని సవరించి దానిని 26 వారాలకు పెంచారు.

 అయితే ఈ నిర్ణయంతో యాజమాన్యాలకు ఆర్థిక భారం పెరుగుతోందన్న వాదనలు వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ సెలవును 14 వారాలకు కుదించి, ఆర్థిక ప్రయోజనాలను 50 శాతానికి పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది.

రు.15 వేలు, ఆ పైబడిన వేతనాలను అందుకుంటున్న మహిళలకు ఈ ప్రయోజనాలు వర్తిస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top