Monday, 12 November 2018

AP Police Notification - Police Constable and SI

3,057 పోలీసు పోస్టులకు  నోటిఫికేషన్

ఏపీ రాష్ట్ర పోలీస్ శాఖలో  కానిస్టేబుళ్లు, సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్ఛoది. సుమారు 3,057   కానిస్టేబుల్, ఎస్సై పోస్టులను భర్తీ చేయనుంది. ఈ  మేరకు  సోమవారo  డీజీపీ ఠాకూర్ మంగళగిరిలోని  తన కార్యాలయoలో జరిగిన కార్యక్రమంలో  పోలీస్ రిక్రూట్ మెంట్ -2018  వివరాలను వెల్లడించారు.

 S I సివిల్ (150), R S I  (ఏఆర్)- 75, R S I (APSP)- 75 (300), dy జైలర్లు -14, స్టేషన్ ఫైర్  ఆఫీసర్స్ - 20(34), total - 334...

  Pc సివిల్ -1600, pc(AR)- 300, Pc (ASPSP)- 300 (total - 2200), ఫైర్మెన్  - 400, వార్డర్సు -123(total 523), total - 2723... మొత్తం కలిపి  3057 పోస్టులకు  డీజీపీ ఠాకూర్  నోటిఫికేషన్  విడుదలచేశారు.

 SIs ,డిఫ్యుటీ  జైలర్,  స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అభ్యర్ధులకు 24.11.2018 సాయంత్రం 5 గంటల వరకూ ఆన్లైన్ లో  దరఖాస్తులు  చేసుకునే అవకాశం వుంది.

దరఖాస్తు ఫీజు: ocs/ bcs : Rs 600/-
scs/sts: Rs 300/-

వ్రాత పరీక్ష: 16.12.2019న 10:00 AM to 01:00 PM and  2:30 PM to 5:30 PM (sunday)...

పోలీస్ కానిస్టేబుల్స్ , ఫైర్మెన్, వార్డర్సు పోస్టులకు అభ్యర్ధులు  07.12.2018 సాయంత్రం 5 గంటల వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు  చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ocs/ bcs : Rs 300/-
scs/sts: Rs 150/-

వ్రాత పరీక్ష :  06.01.2019  10:00 am to 01:00 PM (sunday)....

More Details...visit official web site

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top