Monday, 8 October 2018

Teachers and Graduate MLCs Voter Enrollment/Registration Form No 18 Form 19 And How to Register For MLC Election Voter Enrollment

Teachers and Graduate MLCs Voter Enrollment/Registration Form No 18 Form 19 And  How to Register For MLC Election Voter Enrollment

Teachers and Graduate MLCs Voter Enrollment/Registration Form No 18 Form 19 And  How to Register For MLC Election Voter Enrollment

ఆంధ్రప్రదేశ్‌లో..
ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గానికి,
 తెలంగాణలో..
మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గానికి,
వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి,
మెదక్‌- నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది.

దీంతో ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి ఈసీ షెడ్యూల్‌ ప్రకటించింది. ఓటర్ల జాబితా కోసం అక్టోబరు 1న ప్రకటన విడుదల చేయనుంది. నవంబరు 6వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించారు. 2019 జనవరి 1న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేయనున్నారు. జనవరి నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం కల్పించారు. 2019 ఫిబ్రవరి 20న ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నారు

        రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కాబోతున్న 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. 2019 మార్చి 29 తో ఏపీ, తెలంగాణలలోని ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్ 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ స్థానాలకు ఎన్నిక జరిపే ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంబించినది. ఏపీలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలు: 1.ఉభయగోదావరి జిల్లాలు (పట్టభద్రుల) 2. కృష్ణా, గుంటూరు (పట్టభద్రులు) 3. శ్రీ కాకుళం, విజయనగరం, విశాఖపట్నం (ఉపాధ్యాయుల)
Note: ఈ ఎన్నికలలో ఓటు నమోదు చేసుకోడానికి కొత్త గా దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఓటరు జాబితాలో పేరు ఉన్న వారు కుడా మరల వారి దరఖాస్తు సమర్పించాలి.
పట్టభద్రులు నియోజక వర్గానికి ఓటు నమోదు అర్హత :
> భారతతీయ పౌరుడు అయి ఉండాలి. నవంబరు 2018 కి ముందు మూడు సవత్సరాలు ముందే
పట్టభద్రుడు అయి ఉండాలి.
ధరఖాస్తుతో పాటు జత చేయవలసినవి:
> పాస్ పోర్ట్ సైజు  ఫోటో అసెంబ్లీ  ఓటరు EPIC నెంబర్ కావలెను.
> డిగ్రీ / డిప్లమో సర్ది ఫికేట్

Online లో ఓటు ఎలా  నమోదు చేసుకోవాలి ?

    Online బటు నమోదు చాల సులభము గా చేసుకోవచ్చు www.ceoandhra.ap.nic.in  వెబ్సైటు లో లాగిన్ అయి E Registration ను సెలెక్ట్ చేస్తే ఇక్కడ Council Constituency సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనకు ఫారం 18 పట్టభద్రులు , ఫారం 19 టీచర్స్ నియోజక వర్గానికి చెందినవి అందుబాటులో ఉన్నాయి. మనకు కావలసిన ఫారం ను ఎంపిక చేసుకోవాలి చాల సులభంగా online నమోదు చేసుకోవచ్చు.  online లో నమోదు చేసుకోడానికి ముందుగా మన పాస్ పోర్ట్ సైజు ఫోటో, పట్టభద్రులు వారి డిగ్రీ సర్టిఫికేట్ , టీచర్స్ అయితే వారి సర్వీస్ సర్టిఫికేట్ ముందుగ స్కాన్ చేసుకుని ఉండాలి. అవి అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

గ్రాడ్యుయేట్ MLC  ఓటరు నమోదుకు కావల్సిన PROOFS

*1.Forum 18*
*2.Degree certificate* ( OD/Provisional)

  🎯సూచన - :  1/10/2015 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు అనగా 1/11/2018 నాటికి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులయ్యి 3 సం. నిండిన వారు అర్హులు
*3. Passport size PHOTO*
*4. Residential certificate*
🎯సూచన - : Residential certificate పొందుపరిచే ముందు మీరు 3సం.రాలు పూర్తిగా (అంత కంటే ఎక్కువ ఉన్న) ఎక్కడయితే నివాసం ఉన్నారో ఆ R. C ని పెట్టాల్సి ఉంటుంది. ఈ R. C ఆధారంగానే enquire నిర్వహించబడుతుంది
🔍ఉదాహరణకు Residency certificates
1. Aadhar
2. Driving license
3.gas conection
4.Telephone bill..... మొదలగునవి.
*PROOFS పై ఉపాధ్యాయులకు సంబంధిత D. D. O గారి ద్వారా Attested చేయించుకొని, MRO సమర్పించి, Forum 18 లోని Receipt from application (దరఖాస్తు రశీదు) తీసుకొనవలయును*
            *లేదా*
*"మీ సేవా" నందు online submission చేయవచ్చు. ఇక్కడ submit చేసేముందు ఓటు నమోదుకు మనం పెట్టిన PROOFS scan చేసి submit చేయాల్సి ఉంటుంది Vote enquiry కి వచ్చినపుడు మీరు submit చేసిన PROOFS చూపించవలసి ఉంటుంది*
*ఓటు నమోదుకు చివరి తేదీ : 6/11/2018*

*🌻గమనిక : - మిత్రులారా ఇంతకు మునుపు నమోదు కాబడిన ఓట్లు మొత్తం రద్దు చేయబడినవి. ఇపుడు అర్హత కలిగిన ఉపాద్యాయ, ఉద్యోగ, పెన్షనర్సలు, సీనియర్ సిటిజన్స్, ఇతరులు అందరూ కొత్తగా ఓటు నమోదు చేససుకోవలయును

How to Register For MLC Election Voter Enrollment

Teachers MLC Election Voter Registration Form No 19 should be Downloaded from here Fill up the Form Get Certification from Head of the Institution where the teacher is Working and Submit it to The Electroral Registration Officer

For Graduate MLC Vote, The Citizen who have passed Graduation from any Recognised University can Register for the Vote by Filling up the Form No 18 which is available Here Attach the certificates and Submit to Electroral Registration officer Concern


DOWNLOAD...FORM 18- MODEL FORM to Enroll Graduate vote in Graduate Constituencies

DOWNLOAD...FORM 19 - MODEL FORM to Enroll Teacher  vote in Teachers Constituencies

ONLINE APPLICATION FOR GRADUATE VOTE ENROLLMENT

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top