నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలరుషిప్ టెస్ట్(NMMS):
★ రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్,మున్సిపల్, ఎయిడెడ్,ఆదర్శ పాఠశాలల్లో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మెరిట్ స్కాలరుషిప్ పరీక్షకు అర్హులు.
★ 2017-18 విద్యాసంవత్సరంలో 7వ తరగతిలో 55%,50%(SC,ST) మార్కులతో ఉత్తీర్ణత పొంది, తల్లిదండ్రుల వార్షికాదాయం 1,50,000 లోపు ఉండాలి.
★ జనరల్,బిసి అభ్యర్థులకు రూ.100, SC,ST, PHC అభ్యర్థులకు రూ.50
★ పరీక్షా రుసుము ఆన్లైన్ దరఖాస్తు లింకుకు అనుసంధానంగా వున్న SBI Collect లింకు ద్వారా చెల్లించవలసి ఉన్నది.
★ ఎంట్రన్స్ పరీక్ష 04.11.2018 న ఉదయం 9:30am to 12:30pm వరకు తెలుగు/ఇంగ్లీష్/హిందీ/ఉర్దూ మీడియంల నందు,నిర్ధేశించబడిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబడుతుంది.
★ ఎంట్రన్స్ లో మెరిట్ సాధించిన విద్యార్థులకు 9వతరగతి నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఈయర్ వరకు నెలకు రూ.1000 చొప్పున సంవత్సరానికి *రూ.12,000* సంబంధిత విద్యార్థి అకౌంట్లో జమచేయబడతాయి.
★ *Paper-I*: MAT ( *Mental Ability Test* ) 90 ప్రశ్నలు,90 మార్కులు.
★ *Paper-II*: SAT ( *Scholastic Achievement Test*) 90 ప్రశ్నలు,90 మార్కులు.
★ VII&VIII తరగతుల సిలబస్ నుండి మొత్తం 180 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి.3 గంటల సమయం, PHC అభ్యర్థులకు అదనంగా 30 నిమిషాలు కేటాయించబడుతుంది.
★ జిల్లా ప్రాతిపడికన మెరిటెలిస్ట్ రూపొందించబడుతుంది.ప్రతి పేపర్లో మినిమం క్వాలిఫయింగ్ మార్కులు 40%,అదే SC,ST విద్యార్థులకు 32%.
National Mean cum Merit Scholarships Mathematics Question Bank Download | Download NMMS Bit Bank for Mathematics | Mathematics Study Material for NMMS Download here | Useful Bit Bank for National Mean cum Merit Scholarship Exam Bit Bank Download Here nmms-6th-7th-8th-maths-bit-bank-downloadNMMS 6th 7th 8th Maths Bit Banks - old question papers
Download NMMS Maths bit Bank
6th Class
7th Class
8th Class
NMMS 2017 QUESTION PAPER AND KEY DOWNLOAD
Download....question paper
7th Class
8th Class
previous papers
NMMS 2017 QUESTION PAPER AND KEY DOWNLOAD
Download....question paper
ANSWERS:
1-4 3-2 4-3 5-1 6-4 7-3 8-3 9-4 10-1
11-4 12-3 13-1 14-2 15-3 16-4 17-1 18-2 19-3 20-4
21-2 22-4 25-2 26-2 28-4 29-4 30-1
31-5 32-3 33-1 34-3 35-4 36-5 37-3 38-1 39-2 40-4
1-4 3-2 4-3 5-1 6-4 7-3 8-3 9-4 10-1
11-4 12-3 13-1 14-2 15-3 16-4 17-1 18-2 19-3 20-4
21-2 22-4 25-2 26-2 28-4 29-4 30-1
31-5 32-3 33-1 34-3 35-4 36-5 37-3 38-1 39-2 40-4
41-3 43-1 47-3 49-1 50-3
62-3 63-5 66-4 69-5 70-2
81-1 82-1 83-5 84-2 85-1 86-5 87-5 88-3 89-5 90-4
126-2 127-1 128-4 129-1
130-3 131-4 132-2 133-4 134-2 135-1 137-1 138-2 139-1 140-3
141-2 143-4 144-1 145-4
0 comments:
Post a Comment