Monday, 8 October 2018

IT Return Submissiin Date Extended October 31

ఐటీ రిటర్న్‌ దాఖలు గడువు పొడిగింపు
దిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేయడానికి ఇచ్చిన గడువును మరోసారి పొడిగించారు. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ) సోమవారం ప్రకటన ఇచ్చింది. ఐటీ రిటర్న్‌ దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువును 31 అక్టోబరు 2018 వరకు పొడిగిస్తున్నారు. కొన్ని ప్రత్యేక విభాగాలకు చెందిన పన్ను చెల్లింపుదారులకు ఈ అవకాశం వర్తిస్తుంది’ అని సీబీడీటీ ప్రకటనలో పేర్కొంది. దీంతో పాటు ఆడిట్‌ రిపోర్టు పరిశీలన తుది గడువును కూడా అక్టోబరు 31 వరకు పొడిగించినట్లు తెలిపింది.*.

*ఐటీ రిటర్న్‌ దాఖలు గడువును పెంచడం ఇది నాలుగో సారి. 2017-18(అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2018-19)కి గాను ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి తొలుత ఆగస్టు 31 వరకు గడువును పొడిగించారు. ఆ తర్వాత మరోసారి తేదీని పొడిగించి సెప్టెంబరు 30 లోపు ఐటీ రిటర్న్‌ దాఖలు చేయాల్సిందిగా సీబీడీటీ ప్రకటించింది.మళ్లీ ఆ తేదీని అక్టోబరు 15 వరకు పొడిగించింది. తాజాగా మరోసారి ఆ తేదీని మార్చింది. అక్టోబరు 31 వరకు గడువు ఇస్తున్నట్లు తెలియజేసింది.

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top