⚡ FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్⚡

MORE TO VIEW

Saturday, 13 October 2018

Instructions to Prathibha awardees - తేది:15-10-2018 జరుగు ప్రతిభ పురస్కారం -2018 ఎంపిక అయిన విద్యార్థులకు సూచనలు:-*

*🏆🥇🥈🏅తేది:15-10-2018 జరుగు ప్రతిభ పురస్కారం -2018 ఎంపిక అయిన విద్యార్థులకు సూచనలు:-


1)ప్రతిభ పురస్కార్ అవార్డు గ్రహితలు తమతో పాటు
a) Annexure-1 copy (Attesed by Hm)
 b) రెండు passport size ఫోటోలు
c) ఆదార్ జిరాక్స్ కాపీ
d)10th class Marks సర్టిఫికేట్
e)Bank passbook మొదటి పేజి జిరాక్స్ తప్పక వెంట తీసుకొని రాగలరు.

2)విద్యార్థులందరూ వారికి కేటాయించిన కేంద్రమునకు ముందుగా చేరి,వారి గదుల నందు విశ్రాంతి తీసుకోగలరు.
విద్యార్థులు నిద్రించుటకు అవసరమైన బ్లాంకెట్స్ వారే తెచ్చుకోవలసి ఉన్నది.
3)ఉదయం కాలకృత్యాలు పూర్తిచేసుకొని 8గంటలకు అల్పాహారం చేసి, సౌత్ బై పాస్ వెనుక గల అవార్డు ప్రధానం జరుగు మినీ స్టేడియం వద్దకు చేరుకోవలెను.

*4)* స్టేడియం చేరుకున్న విద్యార్థులు తమకు కెటాయించిన బ్లాక్ నందు క్రమశిక్షణతో కూర్చోనగలరు.

*5)* విద్యార్థుల తల్లిదండ్రులు వారికి కెటాయించిన బ్లాక్ లలోనే కూర్చొనవలెను.

*6)* లగేజి/బ్యాగులు స్టేడియంలోకి అనుమతించబడవు, వాటిని తమ గదులలోనే భద్రపరచుకొని రాగలరు.

*7)* విద్యార్థులు క్యాంపస్ వదిలి బయటకు వెళ్లకుడదు.

*8)* విద్యార్థులు ఎస్కార్టు/సంబంధిత ఉపాధ్యాయునితో కలసి ఉండవలెను.

*9)* వైద్య సదుపాయాలు కల్పించడం జరుగుతున్నప్పటికి తమ వెంట ప్రాథమికంగా అవసరమగు ట్యాబ్లెట్లు తెచ్చుకోగలరు.

10) ఒంగోలు రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ నుండి మినీ స్టేడియంనకు బస్ సౌకర్యం కల్పించడం జరిగినది.
*షెడ్యూల్ ప్రకారం నియమ, నిబంధనలు పాటించి కార్యక్రమం విజయవంతం చేయుటకు అందరూ సహకరించగలరు...

*🍇ప్రతిభా అవార్డు--ఒంగోలులో విద్యార్థులకి కేటాయించిన ప్రాంతం*



*జిల్లా--ప్రాంతం*


@కడప--పేస్ ఇంజనీరింగ్ కళాశాల


@అనంతపురం--
రైజ్ ఇంజనీరింగ్ కళాశాల


@కర్నూలు--క్విస్ ఇంజనీరింగ్ కళాశాల


@ఈస్ట్,వెస్ట్,కృష్ణా జిల్లా లు--ప్రతిభా జూనియర్ కళాశాల


@విజయనగరం--క్విస్ హైస్కూలు


@శ్రీకాకుళం--బీవీ సుబ్బయ్య స్కూల్, పేర్ణమిట్ట


@గుంటూరు--శ్రీ హర్షిణి డిగ్రీ కళాశాల


@నెల్లూరు--డాన్ బాస్క్ స్కూల్


@విశాఖపట్నం--ఒంగోలు పబ్లిక్ స్కూల్(OPS)


@ప్రకాశం--భాష్యం హైస్కూలు


@జవహర్ నవోదయ విద్యాలయ--డిగ్రీ/యూనివర్సిటీ విద్యార్థులు

జిల్లా విద్యాశాఖాధికారి.ప్రకాశంజిల్లా.

1 comment:

Teachers INFO

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top