Thursday, 25 October 2018

DSC 2018 - NEWS CLIPPINGS - DSC 2018 Vacencies Jonal wise District Wise Cadre wise

DSC 2018 Vacencies Jonal wise District Wise Cadre wise


🗞అన్ని తెలుగు దినపత్రికలలో DSC 2018 పై వచ్చిన వార్తా కధనాలు...*
*జిల్లా వారీగా ,క్యాడర్ వారీగా ఖాళీల వివరాలు...

విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం ఉదయం డీఎస్సీ షెడ్యూల్‌ను విడుదల చేశారు. శుక్రవారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవుతుందని వెల్లడించారు.

డీఎస్సీ షెడ్యూల్ వివరాలు:

నవంబర్‌ 1 నుంచి 16 వరకు దరఖాస్తుల స్వీకరణ

నవంబర్‌ 19 నుంచి 24 వరకు పరీక్షా కేంద్రాల ఎంపిక

నవంబర్‌ 29 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు

నవంబర్‌ 17న ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్టులు

డిసెంబర్‌ 6, 11, 12, 13న డీఎస్సీ పరీక్షలు

డిసెంబర్‌ 6, 11 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్స్‌ రాత పరీక్ష (నాన్‌ లాంగ్వేజెస్‌)

డిసెంబర్‌ 12, 13 న పీజీ టీచర్స్‌ రాత పరీక్ష

డీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థుల వయో పరిమితి రెండేళ్లకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల వయో పరిమితి 49 ఏళ్లకు, జనరల్‌ కేటగిరీలో 42 నుంచి 44 ఏళ్లకు పొడిగించారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. డీఎస్సీ కొంచెం ఆలస్యమైన విషయం వాస్తవమే అని అన్నారు. అయితే ఎక్కువమందికి ప్రయోజనం కలిగేలా డీఎస్సీ ఉండాలన్నారు. మొత్తం 7325 పోస్టులకు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదలకానుంది. ఇందులో పాఠశాల విద్యాశాఖకు 4341, మోడల్‌ స్కూల్స్‌కు 909, మున్సిపల్‌ స్కూళ్లకు 1100, గిరిజన సంక్షేమ పాఠశాలకు 800, ఏపీఆర్‌ఈఐ సొసైటీ పాఠశాలలకు 175 పోస్టులు ఉంటాయి. కాగా.. ఈ 7325 పోస్టుల్లో 3666 ఎస్జీటీ, 1625 స్కూల్‌ అసిస్టెంట్‌, 452 లాంగ్వేజ్‌ పండిట్‌, 441 పీఈటీ, 556 టీజీటీ, 429 పీజీటీ, 77 ప్రిన్సిసాల్‌, 79 డ్రాయింగ్‌, డాన్స్‌ పోస్టులు ఉన్నాయి.


🗞అన్ని తెలుగు దినపత్రికలలో DSC 2018 పై వచ్చిన వార్తా కధనాలు...*
*జిల్లా వారీగా ,క్యాడర్ వారీగా ఖాళీల వివరాలు...

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top