Wednesday, 3 October 2018

District Wise Temples list in AP-ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా..

ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా..

District Wise Temples list in AP-ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా..

చిత్తూరు జిల్లా .

కాణిపాకం - వరసిద్ధి వినాయక స్వామి ఆలయం
తిరుమల తిరుపతి - వెంకటేశ్వర స్వామి ఆలయం.
శ్రీ కాళహస్తి - శ్రీ కాళ హస్తీశ్వరుడు, శ్రీజ్ఞాన ప్రసూనాంబ
నారాయణవనం
నాగలాపురం
కార్వేటినగరం
శ్రీనివాస మంగాపుర‍ం
తిరుచానూరు
అరగొండ - అర్థగిరి
అప్పలాయగుంట - శ్రీ వేంకటేశ్వరాలయం
మొగిలీస్వరాలయం
గుడిమల్లం
తిరుపతి : కోదండ రామాలయం
తలకోన
బోయ కొండ గంగమ్మ
కైలాసనాథకొండ

కర్నూలు జిల్లా.

మహా నందీశ్వరుడు
అహోబిళం - నవనారసింహులు
మహానంది - మహా నందీశ్వరుడు, కామేశ్వరి
శ్రీశైలం - మల్లికార్జున స్వామి, భ్రమరాంబ
మంత్రాలయం - రాఘవేంద్ర స్వామి
ఓంకారనంది
యాగంటి - ఉమామహేశ్వరస్వామి ఆలయం
ఉరుకుంద - వీరన్న నామాంకిత లక్ష్మీ నరసింహ స్వామి
రణమండలం - శ్రీ ఆంజనేయస్వామి ఆలయ౦
కొలను భారతి - సరస్వతి దేవి ఆలయ౦
కాలువ బుగ్గ - బుగ్గరామేశ్వరుడు (శివుడు)
సంగమేశ్వరం
బనగానపల్లి

వైఎస్ఆర్ జిల్లా.

తాళ్ళపాక చెన్న కేశవ మూర్తి
అత్తిరాల
ఒంటిమిట్ట - కోదండ రామాలయం
గండి క్షేత్రం
తాళ్ళపాక- చెన్న కేశవ మూర్తి
దానవులపాడు
దేవుని కడప
నందలూరు
పుష్పగిరి
వెల్లాల
బ్రహ్మంగారిమఠం

అనంతపురం జిల్లా.

పుట్టపర్తి స్వాగతద్వారం
లేపాక్షి
పుట్టపర్తి
కదిరి
తాడిపత్రి
పెన్నహోబిళం
పెనుగొండ
పుట్టపర్తి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.

పెన్నానది, తీరంలో శ్రీ కామాక్షితాయి ఆలయ గోపురం.

నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం పెన్నా నది ఒడ్డున ఉన్నది. ఇది ప్రపంచంలోనే ఉన్న మూడు రంగనాధ స్వామి దేవాలయాల్లో ఒకటి (మిగిలినవి శ్రీరంగం, శ్రీరంగపట్టణం) మరియు శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం, నెల్లూరు.

గొలగమూడి - భగవాన్ శ్రీశ్రీశ్రీ వెంకయ్యస్వామి
జొన్నవాడ - శ్రీ కామాక్షితాయి ఆలయం,
నరసింహ కొండ - శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయం,
సూళ్లూరుపేట - చంగాళ్లమ్మ గుడి,
పెంచలకోన - పెనుశిల నరసింహస్వామి ఆలయం,
సోమశిల - సోమేశ్వర స్వామి ఆలయం,
వరికొండ- జ్వాలాముఖి అమ్మవారు,
నర్రవాడ- వెంగమాంబ అమ్మవారు,
నల్ల్గొండ- గుహమల్లేశ్వర,శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం,

ఘటికసిధ్ధేశ్వరం- ఇష్టకామేశ్వరి సిధ్ధేశ్వరస్వామి ఆలయం,
కలిగిరి- కలిగిరమ్మ గుడి, మహలక్ష్మమ్మ గుడి, పర్వతవర్ధినిరామలింగేశ్వర స్వామి ఆలయాలు
వింజమూరు- శ్రీ వింజేటమ్మతల్లి దేవాలయం
రామతీర్థం - శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి

ప్రకాశం జిల్లా.

నెమలిగుండ్ల రంగనాయకస్వామి
మార్కాపురం- చెన్నకేశవ స్వామి గుడి
సింగరకొండ - ఆంజనేయ స్వామి గుడి, సింగరకొండ
అద్దంకి - 1000 స్తంభాల దేవాలయము
పావులూరు -అభయ ఆంజనేయ స్వామి గుడి.
త్రిపురాంతకము--బాలత్రీపురసుసుందరి
మాలకొండ
భైరవకోన
జె.పి.చెరువు - నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం
సత్యవోలు రామలింగెశ్వర, భిమలింగీశ్వర ఆలయం
చీరాలభావన్నారాయనస్వామి ఆలయం/వాడరేవు--స.పీ
పెదగంజాం
చినగంజాం
కనపర్తి
వేటపాలెంఅత్యంత పురాతన పుస్తకభాండాగారం/స.పీ
మోటుపల్లిపురాతన వాడరేవుస.పీ
ఉప్పుగుండూరుఅత్యంత పురాతన ఉప్పుకొటార్లు/స.పీ

కృష్ణా జిల్లా.

మరకత రాజేశ్వరి
విజయవాడ - కనకదుర్గ గుడి,
పెనుగంచిప్రోలు, తిరపతమ్మ తల్లి
వేదాద్రి నారసింహ క్షేత్రం
మోపిదేవి
శ్రీకాకుళం (ఘంటసాల) - ఆంధ్ర మహవిష్ణువు క్షేత్రం
శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం, కొల్లేటికోట
నెమలి - వేణుగోపాలస్వామి
పెదకళ్ళేపల్లి - నాగేశ్వరాలయం
ఆకిరిపల్లి - వ్యాఘ్రనరసింహస్వామి

గుంటూరు జిల్లా.

మంగళగిరి - పానకాల నరసింహ స్వామి
కోటప్ప కొండ, గుంటూరు జిల్లా
మాచర్ల - చెన్నకేశవ స్వామి గుడి
పొన్నూరు - ఆంజనేయ స్వామి గుడి, భావ నారాయణ స్వామి గుడి
అమరావతి - అమరేశ్వర స్వామి ఆలయం- పంచారామాలలో ఒకటి
కాకాని--పురాతన శివాలయం.
బాపట్ల - భావ నారాయణ స్వామి గుడి}స.పీ
చేజెర్ల (నకిరికల్లు) - కపోతేస్వరాలయం--స.పీ
కారంపూడి
బట్టిప్రోలు,బుద్దాం,అనుపు-సాగర్,ఉండవల్లి,నాగార్జునకొండ]]స.పీ
అల్లూరునరసింహస్వామిఆలయం--స.పీ
కొండవీడువెన్నముద్ద గొపాలస్వామి ఆలయం--స.పీ
గుత్తికొండబిలంస.పీ
చెబ్రొలు
కొండపాటూరు పోలేరమ్మాఆలయం--స.పీ
{చందొలు}
{పొన్నురు}సహస్రలింగెస్వరాలయం--స.పీ

శ్రీకాకుళం జిల్లా.

సూర్యనారాయణ స్వామి ఆలయము, అరసవిల్లి - శ్రీకాకుళం,చిత్రముల కూర్పు
శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం-శ్రీముఖ లింగం శివాలయం
శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి సూర్యనారాయణ స్వామి
శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం - శ్రీకూర్మం - కూర్మనాధ స్వామి మందిరం.
వాసుదేవ ఆలయం - మందస
మహేంద్రగిరి
రావివలస
శాలిహుండం - బౌద్ధారామాలు
సంగం - శివాలయం
తర్లకోట, జగన్నాధస్వామి దేవాలయము
వావిలవలస - శ్రీ రంగనాధ స్వామి దేవాలయం

తూర్పుగోదావరి జిల్లా.

అంతర్వేది దేవాలయ గోపురం
ర్యాలీ-జగన్మోహిని ఆలయం.
ద్రాక్షారామం
పిఠాపురం-శ్రీ పాద శ్రీ వల్లభస్వామి.
అన్నవరం - సత్యనారాయణ స్వామి
సామర్లకోట
రాజమండ్రి
కోటిపల్లి
పలివెల-ఉమా కొప్పులింగేశ్వర ఆలయం.
మందపల్లి-శనీశ్వరుడు.
బిక్కవోలు - కుమార సుబ్రహ్మణ్య ఆలయము, మరియు ఎన్నో ఆలయాలు
అయినవిల్లి - వరసిద్ధి వినాయక మందిరం
శివకోటి (శివకోడు?)
అంతర్వేది- శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మందిరం
నేలకోటరామదుర్గం - రామనందగిరిస్వామి, హనుమత్ సేతారామాలయం
కృష్ణతీర్దం - వేణుగోపాలస్వామి
లోవ - శ్రీ తలపులమ్మవారి ఆలయం
పెద్దాపురం - మరిడమ్మవారి ఆలయం, పాండవుల మెట్ట, సూర్యనారాయణ మూర్తి ఆలయం
కోరుకొండ-లక్ష్మీ నృసింహ దేవాలయం.
ద్వారపూడి - అయ్యప్ప దేవాలయం (ఆంధ్రా శబరిమలై)

పశ్చిమ గోదావరి జిల్లా

ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి) - వెంకటేశ్వర స్వామి
భీమవరం -భీమేశ్వరస్వామి, పంచారామాలలో ఒకటి.. మావుళ్ళమ్మ దేవాలయం
పాలకొల్లు - క్షీర లింగేశ్వర స్వామి పంచారామాలలో ఒకటి
గురవాయిగూడెం - మద్ది వీరాంజనేయ స్వామి
కాళ్ళకూరు (కాళ్ళ మండలం) - వెంకటేశ్వర స్వామి
కొవ్వూరు గోష్పాద క్షేత్రం
పెనుగొండ - కన్యకాపరమేశ్వరి ఆలయం
ఐ.ఎస్.జగన్నాధపురం - శ్రీలక్ష్మీనరసింహస్వామి
రాట్నాలకుంట - రాట్నాలమ్మ తల్లి

విశాఖపట్నం జిల్లా

సింహాచలం - శ్రీవరాహ నరసింహస్వామి
భీమునిపట్నం - నరసింహ స్వామి
పద్మనాభం - అనంత పద్మనాభ స్వామి దేవాలయం
ఉప్మాక అగ్రహారం - శ్రీ వేంకటేశ్వర స్వామి
అనకాపల్లి - శ్రీ నూకాలమ్మ అమ్మ వారు ,
అనకాపల్లి - బొజ్జన్న కొండ

విజయనగరం జిల్లా 

పైడితల్లి అమ్మవారి దేవాలయం
రామతీర్థం - సీతారామాలయం
కుమిలి
జమ్మివృక్షం
బొబ్బిలి - వేణుగోపాల స్వామి దేవాలయం
సరిపల్లి
పుణ్యగిరి - శివాలయం
బలిజిపేట - వేంకటేశ్వర స్వామి దేవాలయం
నారాయణపురం - నీలకంఠేశ్వర స్వామి దేవాలయం
సాలూరు - పంచముఖేశ్వరాలయం.

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top