Friday, 12 October 2018

🌻 పాఠశాల విద్యలో ప్రమాణాల పెంపునకు వినూత్న సంస్కరణలు

🌻  పాఠశాల విద్యలో ప్రమాణాల పెంపునకు వినూత్న సంస్కరణలు


 రాష్ట్రంలో పాఠశాల విద్యలో ప్రమాణాల పెంపునకు అనేక వినూత్న సంస్కరణలు ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

★ టైడ్ సంస్థతో కలిసి నిర్వహిస్తున్న ఆనందలహరి, అభ్యసన కార్యక్రమాలు మరింత సమర్థవంతగా నిర్వహించాలన్నారు.

★ అల తరపున గత సంవత్సరం మండలానికి రెండు చొప్పున ఎంపిక చేసిన 1347 పాఠశాలల్లో దీనిని నిర్వహిస్తుండగా, ఈసారి వీటి సంఖ్యను 1450కు పెంచాలని నిర్ణయించామన్నారు.

★ ప్రథమ్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను 1, 2 తరగతులకే పరిమితం చేశామని, ఈసారి దీన్ని 3, 4, 5 తరగతులకు వర్తింపచేయనున్నట్లు తెలిపారు.
చిత్తూరు, నెల్లూరు మినహా అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామన్నారు.

 ★ ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాన్ని పెంచేందుకు ఈషా ఫౌండేషన్ చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలను 8వ తరగతి వరకూ బోధించే ఉపాధ్యాయులకు కూడా వర్తింపచేస్తామన్నారు.

★ ఫిజికల్ లిటరసీలో భాగంగా విశాఖలో టైపా సంస్థ, చిత్తూరు జిల్లాలో సిలజిస్టు సంస్థ నిర్వహిస్తున్న సంగీత, నాట్య శిక్షణ తరగతులపైనా మంత్రి గంటా సమీక్షించారు.

*సమావేశంలో పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి, పాల్గొన్నారు.*

0 comments:

Post a Comment

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top